ఆర్టోస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
ఆర్టోస్ ఒక ప్రాంతీయ శీతల పానీయం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి త్రాగునీటి పానీయం.
{{Infobox beverage
| name = ఆర్టోస్
| image =
| caption = 1919
| type = శీతల పానీయం
| abv =
| proof =
| manufacturer =
| distributor =
| origin = భారత దేశం
| introduced = {{start date and age|1919}}
| discontinued =
| colour =
| flavour =
| ingredients =
| variants = ద్రాక్ష, ఆరెంజ్ ,లెమన్
| related =
| website = {{url|https://www.artos.in}}
| region = [[Andhra Pradesh]]
}}
 
==చరిత్ర==
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి అడ్డూరి రామచంద్ర రాజు . ఇంగ్లాండ్ నుండి కూల్ డ్రింక్స్ తయారు చేసే మిషిన్స్ ను దిగుమతి చేసుకుని . 1919లో ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో ఆర్టోస్ గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే ‘రాజు గారి కలర్ కాయ్’ అని ప్రజలు పిలుచుకునే వారు.
"https://te.wikipedia.org/wiki/ఆర్టోస్" నుండి వెలికితీశారు