రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 13:
* స్టేజి ప్రక్కన కల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. క్షణాలలో స్టేజి అలంకరణ మార్పు చేస్తుంటారు.
* అందమైన ఉధ్యానవనములు, పౌంటెన్స్, చుట్టూ ఉన్నాయి.
*
* దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
* ముందు వైపు హాలులో [[రవీంద్రనాధ్ ఠాగూర్]] విగ్రహము ఉంది.
* దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికి నాణ్యమైన కలపను వాడారు
* సమావేశాలకోసం సమావేశ మందిరం ఉంది. దీనిలో 150మంది కూర్చోవచ్చు.
* సినిమా ప్రదర్శనలకోసం పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటుచేయబడింది. దీనిలో 122 సీట్లు ఉన్నాయి.
* రవీంద్రభారతి ప్రాంగణంలో ఘంటసాల కళా వేదిక ఉంది.
==కళాభవన్==
|