ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 53:
నృత్యకళలో విద్యార్థుల పరిశోధన మరియు ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై 'షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు' (షాహజీ 1684 నుండి 1712 వరకూ [[తంజావూరు]]ని పరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.
 
తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. [[అలేఖ్య పుంజాల]],<ref name="అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=నవ్య - ఓపెన్ పేజి |title=అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని.. |url=https://www.andhrajyothy.com/artical?SID=514891 |accessdate=14 May 2019 |publisher=వెంకటేశ్‌ |date=1 January 2018 |archiveurl=https://web.archive.org/web/20190514101905/https://www.andhrajyothy.com/artical?SID=514891 |archivedate=14 May 2019}}</ref> జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు మరియు పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.
 
===లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ===
1985 లో లాస్యప్రియా డ్యాన్స్ అకాడమీని [[హైదరాబాదు]]లో స్థాపించారు. ఈ కళాశాల [[కూచిపూడి]] మరియు [[భరతనాట్యం]] లలోని నృత్య సాంప్రదాయలని సైద్ధాంతిక మరియు ఆచరణీయ అంశాలపై శిక్షణనిస్తూ విద్యార్థులని రాష్ట్ర ప్రభుత్వ మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలకి సిద్ధం చేస్తుంది. లాస్యప్రియ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
 
==అవార్డులు మరియు సత్కారాలు==
నాట్యం పట్ల తమకున్న అంకిత భావానికి, నిబద్ధతకి మరియు నాట్యానికి తామందించిన సేవలకి వారికి ఎన్నో అవార్డులు మరియు సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు