షావుకారు జానకి: కూర్పుల మధ్య తేడాలు

→‎జననం: తండ్రి గురించిన వివరం కొంత
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
 
== రంగస్థల సినిమా ప్రస్థానం ==
అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11 వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం [[షావుకారు]] ఈమె ఇంటి పేరైపోయింది. ఈమె 385 [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]] చిత్రాలలోను, 3 [[హిందీ]] సినిమాలలోను, 1 [[మళయాళం]] సినిమాలోను నటించింది. ప్రముఖ తెలుగు కథానాయకి [[కృష్ణకుమారి]] ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఈమె [[సత్యసాయిబాబా]] భక్తురాలు.
 
విజయా ప్రొడక్షన్స్ వారి [[షావుకారు]] (1950) ఈమె మొదటి సినిమా. ( 1949లో "[[రక్షరేఖ]]" అనే సినిమాలో "చంద్రిక"గా నటించిందని ఉంది [http://www.imdb.com/name/nm0417310/]) తరువాత ఆమె "షావుకారు జానకి"గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - [[షావుకారు]], [[డాక్టర్ చక్రవర్తి]], [[మంచి మనసులు]], [[రోజులు మారాయి]].
"https://te.wikipedia.org/wiki/షావుకారు_జానకి" నుండి వెలికితీశారు