2019 భారత సార్వత్రిక ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి cp edit
పంక్తి 138:
}}
 
భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే '''2019 భారత సార్వత్రిక ఎన్నికలు'''. ఈ ఎన్నికల షెడ్యూలును [[భారత ఎన్నికల కమిషను]] 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికలబీహారు, ప్రవర్తనఉత్తర్ నియమావళిప్రదేశ్, తక్షణంపశ్చిమ అమల్లోకిబెంగాల్ వచ్చినట్లు- ప్రధాన ఎన్నికలమూడు కమిషనరురాష్ట్రాల్లో సునీల్పోలింగు అరోరాఅన్ని తెలిపాడుదశల్లోనూ జరిగింది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తయ్యింది. [[ఆంధ్ర ప్రదేశ్]], [[ఒడిషా]], [[అరుణాచల్ ప్రదేశ్]], [[సిక్కిం]] రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.
 
బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరిగింది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తయ్యింది.
 
[[ఆంధ్ర ప్రదేశ్]], [[ఒడిషా]], [[అరుణాచల్ ప్రదేశ్]], [[సిక్కిం]] రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.
 
90 కోట్ల ప్రజలు ఓటుహక్కుగలవారు కాగా రికార్జుస్థాయిలో 67 శాతం మందివోటు వేశారు మహిళల వోటువేయటం కూడా అత్యధిక స్థాయిలో జరిగింది.<ref>[https://timesofindia.indiatimes.com/india/at-67-1-2019-turnouts-a-record-election-commission/articleshow/69419715.cms At 67.1%, 2019 turnout's a record: Election Commission], The Times of India (20 May 2019)</ref><ref>[https://www.nytimes.com/2019/05/19/world/asia/india-election-results.html Polls Are Closed in India's Election: What Happens Next?], ''The New York Times'', Douglas Schorzman and Kai Schultz (19 May 2019)</ref>{{refn|group=వివరం|In 9 states and union territories of India – such as [[Arunachal Pradesh]], [[Kerala]] and [[Uttarakhand]] – more women turned out to vote than men in 2019.<ref>[https://economictimes.indiatimes.com/news/elections/lok-sabha/india/women-turn-out-in-greater-numbers-than-in-previous-elections/articleshow/69405687.cms Women turn out in greater numbers than in previous elections], ''The Economic Times'', Aanchal Bansal (20 May 2019)</ref>}}