నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి osm పటము చేర్చు
పంక్తి 23:
పూర్వం నల్గొండకు '''నీలగిరి''' అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన [[మెదక్ జిల్లా|యాదాద్రి జిల్లా]], ఈశాన్యాన [[సూర్యాపేట జిల్లా]],దక్షిణాన [[గుంటూరు జిల్లా]], తూర్పున [[కృష్ణా జిల్లా]]లు, పశ్చిమాన [[శంషాబాద్ మండలం|శంషాబాద్]] మండలం, నైఋతిన [[నాగర్‌కర్నూల్ జిల్లా|నాగర్ కర్నూలు]] జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన [[కోదాటి నారాయణరావు]]<ref>నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, పేజీ సంఖ్య 167</ref>, ప్రముఖ గాంధేయవాది [[రావి నారాయణరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధుడు [[పులిజాల రంగారావు]], ఆర్యసమాజ ప్రముఖుడు [[నూతి విశ్వామిత్ర]], కమ్యూనిస్టు యోధుడు [[బొమ్మగాని ధర్మభిక్షం]], రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.<ref name="నల్లగొండ జిల్లా చరిత్ర">{{cite news|last1=ఈనాడు|first1=జిల్లా చరిత్ర|title=నల్లగొండ జిల్లా చరిత్ర|url=http://www.eenadudns.com/district/inner.aspx?dsname=nalgonda&info=nlghistory|accessdate=30 December 2016}}</ref>
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
==జిల్లా చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు