వేటపాలెం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
===ఉన్నత పాఠశాలలు===
బండ్ల బాపయ్య హిందు ఉన్నత [[పాఠశాల]], జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వుంది.
మండలం లోని కొత్తపేట గ్రామము లో జిల్లాపరిషత్ హైస్కూల్ అధునాతన సౌకర్యాలతో నిర్మాణం పూర్తి కావడంతో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.2018 లో ప్రారంభించిన ఈ పాఠశాల లో విశాల మైన డైనింగ్ హాలు,30 కంప్యూటర్లు గల డిజిటల్ క్లాస్ రూమ్, ఆరు స్క్రీన్లు ఉన్నాయి. క్రీడల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందింది.
 
==మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/వేటపాలెం" నుండి వెలికితీశారు