పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

చి మండలం లంకె కలిపాను
పంక్తి 55:
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌.
* '''కిన్నెరసాని నది''': పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది [[కిన్నెరసాని]]. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ [[ఆనకట్ట]]<nowiki/>ను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ [[యాత్రికులు|యాత్రికుల]] సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది. దీనికి 21కిమీలో [[కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం]] ఉంది.
 
==పట్టణ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు