జోరు (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 21:
 
== కథ ==
విశాఖపట్నం ఎమ్మెల్యే సదాశివం (సాయాజీ షిండే). అతని కుమార్తె (రాశీ ఖన్నా) అమెరికా నుంచి వస్తుంది. ఆమె కిడ్నాప్‌కు గురయ్యే టైంలో సందీప్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. తన వెంట తీసుకువెళతాడు. ఆ క్రమంలో ఆమె తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ స్థానంలో మరొకర్ని ప్రవేశపెట్టి, హీరో ఆడిన నాటకమేంటి? అదెలా ముగిసిందన్నది సినిమా.<ref name="సినిమా రివ్యూ: జోరు">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=సినిమా రివ్యూ: జోరు |url=https://www.sakshi.com/news/movies/movie-review-joru-cinema-183020 |accessdate=20 June 2019 |publisher=రెంటాల జయదేవ |date=8 November 2014 |archiveurl=https://web.archive.org/web/20150317120750/https://www.sakshi.com/news/movies/movie-review-joru-cinema-183020 |archivedate=17 March 2015}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/జోరు_(2014_సినిమా)" నుండి వెలికితీశారు