సంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
చి కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు
పంక్తి 1:
'''సంగారెడ్డి జిల్లా,''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf</ref>
[[File:Sangareddy District Revenue divisions.png|thumb|సంగారెడ్డి జిల్లా]]ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవిన్యూ డివిజన్లు (సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్), 26 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు (16)తో కలుపుకొని 600 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.
 
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 647 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|title=లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
== జిల్లాలోని పురపాలక సంఘాలు ==
Line 76 ⟶ 77:
#[[నాగల్‌గిద్ద మండలం|నాగిల్‌గిద్ద మండలం]] *
{{Div end}}
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (7)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు