కొల్లేరు సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
[[బొమ్మ:Kolletikota.kolleru.2.jpg|right|thumb|250px|కొల్లేరులో పడవప్రయాం.]]
 
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[పశ్చిమ గోదావరి]] జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - '''కొల్లేరు'''. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు [[వలస]]వచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణా]] నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, [[తమ్మిలేరు(వాగు)|తమ్మిలేరు]], రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలుకలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు [[బంగాళాఖాతం]] చేరుతుంది. [[కొల్లేటి సరస్సు]] 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది.<ref>[http://www.springerlink.com/content/q67537341886k145/fulltext.pdf The calanoid and cyclopoid fauna (Crustacea Copepoda) of Lake Kolleru, South India], Hydrobiologia, Volume 119, Number 1 / December, 1984, 27-48</ref>
 
==పెద్దింట్లమ్మ దేవాలయము==
"https://te.wikipedia.org/wiki/కొల్లేరు_సరస్సు" నుండి వెలికితీశారు