అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
చి వికీజీడియా శైలి ప్రకారం సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
పంక్తి 79:
| footnotes =
}}
 
 
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా [[1882]]లో [[బళ్లారి జిల్లా]] నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు [[వేరుశనగ]], [[వరి]], [[పత్తి]], [[జొన్న]], [[మిర్చి]], [[నువ్వులు]] మరియు [[చెరుకు]]. [[పట్టు]], సున్నపురాయి, [[ఇనుము]], మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు
==జిల్లాను సూచించే మ్యాపు==
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
 
అనంతపురం చరిత్ర [[విజయనగర సామ్రాజ్యం]] ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలము ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయల లోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణముగా బుక్కరాయసముద్రము అను పట్టణము ఏర్పడినది.
== జిల్లా చరిత్ర ==
Line 99 ⟶ 102:
</ref>
 
== భౌగోళిక స్వరూపముస్వరూపం ==
అనంతపురం జిల్లాకు ఉత్తరాన [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[వైఎస్ఆర్ జిల్లా]],[[కడప]], ఆగ్నేయమున [[చిత్తూరు]] జిల్లా, పశ్చిమాన మరియు నైఋతిన [[కర్ణాటక]] రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తరాన మరియు మధ్యభాగములో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగము ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. [[పెన్నా]], [[చిత్రావతి]], [[వేదవతి]], [[పాపాఘ్ని]], [[స్వర్ణముఖి]] మరియు తడకలేరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతము కురుస్తుంది. [[రాజస్థాన్]] లోని [[జైసల్మేర్ జిల్లా|జైసల్మేరు]] తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.
 
== పరిశ్రమలు ==
# [[యాడికి]] గత దశాబ్దకాలంగా [[ధర్మవరం]] తరువాత అతిపెద్ద పట్టు మరియు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.
# జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా ''గాలికాలం'' అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. [[రామగిరి]], [[సింగనమల]], [[వజ్రకరూర్]] జిల్లాలోని కొన్ని ప్రముఖ పవనవిద్యుత్కేంద్రాలు.
# పారిశ్రామికపరముగా [[తాడిపత్రి]] పట్టణంలో గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారము మరియుకార్మాగారం, బీడీల పరిశ్రమ, [[ధర్మవరం]] పట్టు మరియు జౌళి పరిశ్రమ బాగా ప్రసిద్ధి చెందినవి.
# జిల్లాలోని [[వజ్రకరూర్]] వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
# సప్తగిరి కేంఫర్ (దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ )
Line 118 ⟶ 121:
# రేణుక ఫర్టిలైజర్స్
# అమరన్ బ్యాటరీస్
# గాయత్రి మిల్క్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్
# Gayathri milk dairy pvt ltd
# kia motors (కియా మోటార్స్)
# కియా మోటార్స్ అనుబంధ సంస్ధలు
 
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలునియోజకవర్గాలు ==
[[దస్త్రం:anatapur district.jpg|300PX|right|అనంతపురం జిల్లా మండలాలు]]
[[అనంతపురం]],[[పెనుకొండ]], [[ధర్మవరం]],కదిరి, కళ్యాణదుర్గం
భౌగోళికంగా అనంతపురం జిల్లాను 63 రెవిన్యూ మండలాలుగా విభజించారు<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0212000000&ptype=B&button1=Submit అనంతపురం జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 7, 2007న సేకరించారు.</ref>.
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
 
<table>
<tr>
<td>
[[దస్త్రం:anatapur district.jpg|అనంతపురం జిల్లా మండలాలు]]
</td>
<td>
* 1.[[డీ.హిర్చల్]]
* 2.[[బొమ్మనహల్]]
Line 147 ⟶ 145:
* 14.[[కుడేరు]]
* 15.[[ఉరవకొండ మండలం]]
* 16.[[బెలుగుప్ప]]
</td>
<td>
* 17.[[కనేకల్]]
* 18.[[రాయదుర్గం]]
Line 167 ⟶ 162:
* 31.[[బత్తలపల్లె]]
* 32.[[రాప్తాడు]]
</td>
<td>
* 33.[[కనగానపల్లె]]
* 34.[[కంబదూరు]]
Line 185 ⟶ 178:
* 47.[[నల్లమడ]]
* 48.[[గోరంట్ల]]
</td>
<td>
* 49.[[పుట్టపర్తి]]
* 50.[[బుక్కపట్నం]]
Line 202 ⟶ 193:
* 62.[[అగలి]]
* 63.[[రొల్ల]]
{{Div end}}
</td>
</tr>
</table>
 
== రవాణా వ్యవస్థ ==
జాతీయ రహదారులు NH44,యన్.హెచ్. AH4344, 207యన్.హెచ్ 43, అనంతపురం గుండా పోతున్నాయి. అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[బెంగుళూరు]], [[ముంబాయి]], న్యూ ఢిల్లీ, [[అహ్మదాబాద్]], [[ఆదోని]], [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూనా]], [[విశాఖపట్నం]], [[చెన్నై]] మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో [[బెంగుళూరు]] లోని [[దేవనహళ్ళి]] వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో 3 వ పెద్ద డివిజన్ అయిన [[గుంతకల్లు]] ఇదే జిల్లాలో ఉంది. ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గము గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయము వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురము నుండి [[గుంతకల్లు]] 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== జనాభా వివరాలు ==
Line 213 ⟶ 201:
* అనంతపురము జిల్లాలో మొత్తము 1005 గ్రామములు ఉన్నాయి.<ref name=pRaj1>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=02&ptype=D&button1=Submit ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వివరాలు]</ref>
అనంతపురం జిల్లా ప్రస్తుతం [[కరువు]] జిల్లాగా ప్రసిద్ధి చెందినప్పటికీ రాయల వారి కాలములో సకల సంపదలతో విరాజిల్లినది.
;1981 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా: 25,47,721, స్త్రీ,పురుషుల నిష్పత్తి: 936:1000, అక్షరాస్యత, 27.08 శాతం.
నాటి గ్రామాల సంఖ్య: 934. (*మూలం: ఆంధ్ర ప్రదేశ్ దర్శిని 1985.)
===2011 నాటి జనాభా వివరాలు===
2011 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 4.083.315 .
 
;<nowiki>1981 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా: 25,47,721, స్త్రీ,పురుషుల నిష్పత్తి: 936:1000, అక్షరాస్యత, 27.08 శాతం.నాటి గ్రామాల సంఖ్య: 934. (*మూలం: ఆంధ్ర ప్రదేశ్ దర్శిని 1985.)</nowiki>
అనంతపురం జిల్లాలో 866 గ్రామాలు ఉన్నాయి. తెలుగు ఈ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడతారు. 56,69% అక్షరాస్యత రేటు. ఉర్దూ, కన్నడ భాషలు ఈ జిల్లాలో 3 విస్తృతంగా మాట్లాడే భాషలు. ప్రధాన మతపరమైన సముదాయాలలో హిందువులు 32,25,156, ముస్లింలు 3,89,201, క్రైస్తవులు 20.770.
 
===2011 నాటి జనాభా వివరాలు===
భారత జనగణన శాఖ వారు 2011 లో ఈ జిల్లాకు ఇచ్చిన కోడ్ 553.
2011 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 4.083.315 .అనంతపురం జిల్లాలో 866 గ్రామాలు ఉన్నాయి. తెలుగు ఈ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడతారు. 56,69% అక్షరాస్యత రేటు. ఉర్దూ, కన్నడ భాషలు ఈ జిల్లాలో 3 విస్తృతంగా మాట్లాడే భాషలు. ప్రధాన మతపరమైన సముదాయాలలో హిందువులు 32,25,156, ముస్లింలు 3,89,201, క్రైస్తవులు 20.770.భారత జనగణన శాఖ వారు 2011 లో ఈ జిల్లాకు ఇచ్చిన కోడ్ 553.
 
==నైసర్గిక స్వరూపముస్వరూపం==
అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ భాగాన వ్యాపించి ఉంది. జిల్లా 14-40, 15-15 ఉత్తర అక్షాంశాలు, 76-50, 78-31 తూర్పు రేఖాంశాల మద్య విస్తరించి ఉంది.
 
== ఆహారపు అలవాటు ==
*రాగి సంకటి, జొన్నజొన్నరొట్టె రొట్టెఎక్కువగా తీసుకుంటారు
 
== విద్యాసంస్థలు ==
అనంతపురం లోని [[దత్తమండల కళాశాల|గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజిని]] 1916లో స్థాపించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, విజయభాస్కరరెడ్డి వంటి ప్రముఖులెందరోవ్యక్తులు ఈ కాలేజీలో చదివారు.
{|border=0 cellpadding=2 cellspacing=2
| bgcolor=#DDEEAF|సంఖ్య
Line 255 ⟶ 241:
|4
|కళాశాలలు
|ప్రభుత్వ మరియు, ప్రైవేట్ కళాశాలలు
|6
|- bgcolor=#DDEECE
Line 270 ⟶ 256:
|- bgcolor=#DDEECE
|7
|మెడికల్ కాలేజులుకాలేజీలు
|ప్రభుత్వ మెడికల్ కాలేజ్
|1
Line 281 ⟶ 267:
|- bgcolor=#DDEECE
|9
|ఇంజనీరింగ్ కాలేజులుకాలేజీలు
|ఇంజనీరింగ్ కాలేజులుకాలేజీలు
|4
 
Line 299 ⟶ 285:
|12
| ఇన్‌స్టిట్యూట్స్
| ఎజ్యుకేషనల్, టెక్నో మరియు డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్
|10
|- bgcolor=#DDEECE
Line 318 ⟶ 304:
#[[పెద్దవడుగూరు]] మండలంలో [[కోటకొండ]] ఇక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందినది.
#[[గుత్తి]] పట్టణంలో పురాతన కట్టడాల్లో ఒకటైన కోట ప్రసిద్ధిగాంచింది. ఈ కోటలో సుమారు 101 దిగుడు బావులు ఉన్నాయి. తరచు పలువురు సందర్శకులు ఈ ప్రసిద్ధ కోటను సందర్శిస్తుంటారు.
#[[ఉరవకొండ]] పెన్న అహోబిళంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయముదేవాలయం ప్రసిద్ధి గాంచింది.
# హెమావతి గుడి 8- 10 దశాబ్దమ్ లో కట్టారు. ఇది చాలా పెద్ద గుడి
# స్వాతంత్ర్యం వచ్చిన రోజులలో నిర్మించిన గడియారగోపురం నగరం మధ్యలో ఉండి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది.
Line 332 ⟶ 318:
# పెన్న అహోబిలంలో ఉన్న లక్ష్మీనారాయణాలయం. ఇది అనంతపురానికి 35 కిలోమీటర్లదూరంలో ఉంది.
#[[కదిరి]]లో ఉన్న శ్రీలక్ష్మీనారాయణాలయం ఈ ఆలయంలోని విగ్రహం స్వేదజలాలను స్రవిస్తూ ఉండడం ఒక ఆధ్యాత్మిక అద్భుతం.
#[[కదిరి]] పట్టణములోపట్టణంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయముదేవాలయం
# అనంతపురంలో కొండశిఖరం మీద ఆలయం ఉన్న ఒకేఒక కొండ దేవరకొండ.
# జాతీయరహదారి 7లో నగరశివార్లలో ఉన్న [[ఇస్కాన్]] ఆలయం.
# అనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో కుడేరులో ఉన్న శివుడు మరియు పార్వతీ ఆలయంశివాలయం.
# అనంతపురానికి 20కిలోమీటర్లదూరంలో పంపనూరులో ఉన్న సుభ్రహ్మణ్యస్వామి ఆలయం.
# అనంతపురానికి 10కిలోమీటర్ల దూరంలో కందుకారు గ్రామంలో త్రవ్వకాలలో బయట పడిన పురాతనమైన శ్రీ శివాలయం.
Line 343 ⟶ 329:
# అనంతపురం జిల్లా చిల్లావారి పల్లిలో ఉన్న కటకోటేశ్వరాలయం.
#అనంతపురం జిల్లా బుదగవి పల్లెలో పురనకాల సూర్యదేవాలయము కలదు
#[[ఉరవకొండ]] సమీపంలో జారుట్ల రామపురంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం. ఈ ఆలయం అనంతపురం నుండి 65 కిలోమీటర్లు ఉరవకొండ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే పెన్న అహోబిలం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరికి దూరంగా ఉండే ఈ ఆలయంలో శివలింగం నుండి సదా ఉత్తర దక్షిణాలుగా నీరు ప్రవహిస్తూఉండం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అందుకనే ఈ ఆలయానిని దక్షిణ కాశిగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి ఒక పక్క పెద్ద కొండ మరియు పెద్ద అడవి (500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది) వెనుక పక్క పెన్నా నది ప్రహిస్తుంటుంది. అలాగే ఎమ్ పి ఆర్ ఆనకట్ట కూడా ఉంది.
#[[గుంతకల్]] మండలంలోని కలశాపురం (కసాపురం) గ్రామంలో శ్రీ మధ్వాచార్య ప్రతిష్ఠిత వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది.
# పాతనగరంలో ఉన్న అనంతసాగర్ తీరాన ముసలమ్మ కట్ట నుండి ప్రబలంగా చెరువుకట్ట అని పిలువబడుతున్న గణేశ్ పార్క్ వద్ద ఉన్న వరుస ఆలయాలు.
Line 352 ⟶ 338:
#[[డీ.హిరేహల్]] మండలంలోని [[మురడి]] గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
# శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం, కంబదూరు
<gallery>
Image:Anantapur Clock tower at night.jpg| రాత్రి వేళలో క్లాక్ టవర్
Image:Ananthapur_ClockTower.jpg| క్లాక్ టవర్
Image:Ananthapur_ISKCON.jpg| ఇస్కాన్ ఆలయం
</gallery>
 
<br /><gallery widths="220" heights="200" caption="ఫొటో గ్యాలరీ">
#
Imageదస్త్రం:Anantapur Clock tower at night.jpg| రాత్రి వేళలో క్లాక్ టవర్
Imageదస్త్రం:Ananthapur_ClockTowerAnanthapur ClockTower.jpg| క్లాక్ టవర్
Imageదస్త్రం:Ananthapur_ISKCONAnanthapur ISKCON.jpg| ఇస్కాన్ ఆలయం
</gallery>
== క్రీడలు ==
అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 లో ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన '''రంజీ ట్రోఫీలో''' విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాలుబాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్‌కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.
 
ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురంలో ఉంది.
Line 366 ⟶ 351:
== జిల్లా ప్రముఖులు ==
 
* పూర్వ [[భారత్|భారత]] [[రాష్ట్రపతి]], ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ [[ముఖ్యమంత్రి]] (రెండుమార్లు), [[లోక్‌సభ]] స్పీకరు (రెండుమార్లు), [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రఆంధ్రరాష్ట్ర]] ఉపముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, [[నీలం సంజీవరెడ్డి]].
* ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత, పూర్వ లోక్‌సభ సభ్యుడు, [[తరిమెల నాగిరెడ్డి]].
* పూర్వ ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, [[నందమూరి తారక రామారావు]] జిల్లాలోని [[హిందూపురం]] నియోజకవర్గం నుండి రాష్ట్ర [[శాసనసభ]]కు ప్రాతినిధ్యం వహించాడు.
* ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు [[కె. వి. రెడ్డి]] జిల్లాలోని [[తాడిపత్రి]] పట్టణంలో జన్మించాడు.
*ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్.అరుణ్ రాజు s/o ఎన్.లక్ష్మినారాయణ అనంతపురం పట్టణంలో జన్మించాడు.
* మైక్రోసాఫ్ట్ కంపెనీ చేయఫ్చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సత్యనదేళ్ళ[[సత్య నాదెళ్ల|సత్య నాదెళ్ళ]] ఈ జిల్లాకు చెందిన వ్యక్తి.
 
== అనంతపురం జిల్లా ముఖ చిత్రం ==
జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: శాసనసభ నియోజిక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,
== వాతావరణం ==
== వాతావరణము ==
అనంతపురం సంవత్సరమంతా వేడి, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి, మే మాసానికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37° సెల్సియస్ ఉంటుంది. అనంతపురంలో కేరళ నుండి వీచే నైరుతీ ఋతుపవనాల ద్వారా ముందుగానే వర్షాలు మొదలౌతాయి. సెప్టెంబరులో ఆరంభం అయ్యే వర్షాలు నవంబరు ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు ఉంటుంది. నవంబరు చివరిలో ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెల్సియస్ ఉంటుంది. అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 560 మి.మీ.
== స్వచ్ఛంద సేవా సంస్థలు ==
 
ఒకప్పుడు పాడి పంటలతో కళకళ లాడిన అనంతపురం ఇప్పుడు నిత్యం [[కరువు]] కాటకాలతో సతమతమౌతోంది. జిల్లాలో అధిక విస్తీర్ణం సాగు వర్షాధారం. ఇక్కడ [[వేరుసెనగ]] సాగు చేస్తారు.ఏళ్ళు గడచినా ఇక్కడ ప్రజల జీవన విధానంలో పెద్దగా మార్పు లేదు. ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు [[RDT]]గ్రామీణ (Rural Development Trust)అభివృద్ధి సేవా సంస్థ చాలా ఏళ్ళుగా కృషి చేస్తోంది.
 
== మూలాలు ==
<references /><br />
== బయటి లింకులు ==
{{Commons category|Anantapur district|అనంతపురం జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు