నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి స్థానానికి సంబంధించిన వివరాలలో ఆంధ్రప్రదేశ్ వివరాలు చేర్చాను
పంక్తి 5:
|dam_crosses =[[కృష్ణా నది]]
|res_name = నాగార్జున సాగర్ రిజర్వాయరు
|location = [[నల్గొండ జిల్లా]], [[తెలంగాణా]], [[గుంటూరు జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
|dam_length ={{convert|1550|m|ft|0}}
|dam_height ={{convert|124|m|ft|0}} from river level
పంక్తి 43:
| extra =
}}
నిర్మాణ కాలంనాటి ఆంధ్రప్రదేశ్ లోని [[తెలంగాణనల్గొండ జిల్లా]] లోని, [[నల్గొండగుంటూరు జిల్లా]] జిల్లాసరిహద్దుల లోపై [[కృష్ణా నది]]పై నిర్మింపబడిన [[ఆనకట్ట]] వల్ల ఏర్పడిన జలాశయాన్ని '''[[నాగార్జున సాగర్]]''' అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు [[పొడవు]]లో మొదటిది.దీని నిర్మననిర్మాణ కాలము [[1955]] - [[1967]]. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 590 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల [[వెడల్పు]] కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. ఈ సాగర్

దీని ద్వారా [[నల్గొండ]], [[సూర్యాపేట]], [[ఖమ్మం]], [[కృష్ణా జిల్లా|కృష్ణ]], మరియు [[గుంటూరు]] జిల్లాలకు [[సాగునీరు]] అందించు చున్నది. ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.
 
 
 
{{maplink|type=point|zoom=8| frame-width=512|frame-height=400|frame=yes|నాగార్జున సాగర్ OSM పటము}}
Line 51 ⟶ 55:
==ప్రాజెక్టు-పట్టణం ==
 
[[కృష్ణా నది]]పై నిర్మించబడ్డ ఆనకట్టల్లో '''నాగార్జునసాగర్ ప్రాజెక్టు''' (Nagarjuna Sagar project) అతి పెద్దది. ఇది ఒక ''బహుళార్థసాధక ప్రాజెక్టు''. అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని [[తెలంగాణనల్గొండ]]లో జిల్లా మరియు [[నల్గొండగుంటూరు జిల్లా]] జిల్లాసరిహద్దుల పై [[నందికొండ]] వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో ''నందికొండ ప్రాజెక్టు'' అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు '''నాగార్జునసాగర్ ప్రాజెక్టు''' అని పేరుపెట్టారు.
 
[[నందికొండ]] గ్రామం [[నల్గొండ]] జిల్లా [[పెద్దవూర]] మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ [[పట్టణము]] మూడు భాగములుగా విభజించబడింది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి. <!-- ప్రస్తుతం ఉగ్ర వాదుల వలన భద్రతా వలయంలో చిక్కుకుంది. (ఆధారం చూపనందున ఈ వాక్యం అదృశ్య రూపంలో ఉంచబడింది)-->
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు