నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
 
[[బౌద్ధమతం|బౌద్ధ]] అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన [[నందికొండ]], ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.
 
* ప్రాజెక్టుకు [[శంకుస్థాపన]] చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, [[2005]] [[డిసెంబర్ 10]] న స్వర్ణోత్సవాలను జరుపుకుంది. రూ.3 వేల కోట్ల [[ప్రపంచ బ్యాంకు]] రుణంతో సాగర్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఆయకట్టు అంతటికీ నీరు అందిస్తాం అని [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] చెప్పాడు. సాగర్ నిర్మాణ సమయంలో అసువులు బాసిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని వై.ఎస్. ఆవిష్కరించాడు. [[గౌతమ బుద్ధుడు]], [[ఆచార్య నాగార్జునుడు|ఆచార్య నాగార్జునుడి]] విగ్రహాలతో బాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న [[నీలం సంజీవ రెడ్డి]], [[కాసు బ్రహ్మానంద రెడ్డి]], ఇంజినీరింగ్ నిపుణులు [[కె.ఎల్.రావు]], సాగర్ మొదటి చీఫ్ ఇంజినీర్ [[జాఫర్ అలీ]]ల విగ్రహాలను వై.ఎస్. ఆవిష్కరించాడు.
 
{{ద్రవ కొలమానాలు}}
<br />
 
===విశేషాలు===
Line 141 ⟶ 146:
|}
 
===ఇటీవలి విశేషాలు ===

== [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ]] ==
ప్రధాన వ్యాసం [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ]] చూడగలరు. <br />
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు