కృష్ణా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి cp edit
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 121:
===ఆంగ్లేయులు ===
క్రీ.శ॥1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నంలో బస చేసారు. 1641 లో మద్రాసుకు తరిలి వెళ్ళే వరకూ ఇది వారికి ముఖ్యపట్నం(హెడ్‍క్వార్టర్)గా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి మరియు [[ఫ్రెంచి]] వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748 లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో జిల్లా ఆంగ్లేయులు మరియు ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు [[మచిలీపట్నం]] నిజాం పట్నం ఇంకా [[కొండవీడు]]లో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుక ఇచ్చాడు. మెల్లిగా సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది.
 
== వృత్తి ==
పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ మంది వ్యాపారంలో ఉండగా, గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి.
==నదులు==
[[కృష్ణా నది]](పొడవు 1280 కి.మీ.) జిల్లాలో ప్రవహించే ముఖ్యమయిన నది. [[బుడమేరు]], [[మున్నేరు]] మరియు [[తమ్మిలేరు]] ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి మరియు నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన [[కొల్లేరు సరస్సు]]లో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది.
 
== ముఖ్యమయిన పట్టణాలు==
విజయవాడ, [[గుడివాడ]], [[ఉయ్యూరు]],[[మచిలీపట్నం]],[[చల్లపల్లి]], [[కొండపల్లి]], [[తిరువూరు]], [[కైకలూరు]], [[నందిగామ]], [[నూజివీడు]], [[జగ్గయ్యపేట]], [[మొవ్వ]] మొ॥ ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు.
జిల్లాలోని హనుమాన్ జంక్షన్ కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిసి [[నూజివీడు]]-[[మచిలీపట్నం]] రహదారికిరువైపులా ఉంటాయి. అలాగే మూడు మండలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న [[హనుమంతుడు|హనుమంతు]]ని ఆలయము చాలా విశిష్టమైనది. పట్టణానికి ఆ పేరు ఈ ఆలయము వలన వచ్చినదే.
 
== భౌగోళిక స్వరూపం ==
Line 139 ⟶ 129:
 
=== నీటివనరులు ===
[[కృష్ణా నది]](పొడవు 1280 కి.మీ.) జిల్లాలో ప్రవహించే ముఖ్యమయిన నది. [[బుడమేరు]], [[మున్నేరు]] మరియు [[తమ్మిలేరు]] ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి మరియు నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన [[కొల్లేరు సరస్సు]]లో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది.
[[File:Prakasam Barrage.jpg|thumb|right|border|<center>కృష్ణ నది మీదుగా విజయవాడ వద్ద ప్రకాశం బారేజి</Center>]]
[[దస్త్రం:Krishna Irrigation Map.jpg|thumb|500px|కృష్ణా జిల్లా నీటి పారుదల వ్యవస్థ]]
Line 175 ⟶ 167:
 
== ఆర్ధిక స్థితి గతులు ==
 
=== వ్యవసాయం ===
[[వ్యవసాయం]] గురించిన సమగ్రసమాచారం <ref>[http://sasyasri.cgg.gov.in/sasyasree/krishna/headers/krishna_index.htm సస్యశ్రీ జాలస్థలం]</ref> కంప్యూటర్ ద్వారా అందుబాటులో ఉంది. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లగల కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్ ద్వారా రైతులకు అందుబాటులోనికి తెస్తున్నారు.
Line 234 ⟶ 227:
|}
 
== ముఖ్యమయిన పట్టణాలు==
విజయవాడ, [[గుడివాడ]], [[ఉయ్యూరు]],[[మచిలీపట్నం]],[[చల్లపల్లి]], [[కొండపల్లి]], [[తిరువూరు]], [[కైకలూరు]], [[నందిగామ]], [[నూజివీడు]], [[జగ్గయ్యపేట]], [[మొవ్వ]] మొ॥ ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు.
జిల్లాలోని హనుమాన్ జంక్షన్ కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిసి [[నూజివీడు]]-[[మచిలీపట్నం]] రహదారికిరువైపులా ఉంటాయి. అలాగే మూడు మండలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న [[హనుమంతుడు|హనుమంతు]]ని ఆలయము చాలా విశిష్టమైనది. పట్టణానికి ఆ పేరు ఈ ఆలయము వలన వచ్చినదే.
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు ==
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా" నుండి వెలికితీశారు