ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి add 2015 handbook link |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 79:
'''ప్రకాశం జిల్లా''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క తొమ్మిది [[కోస్తా]] ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. <ref> {{Cite web|url=https://desap.cgg.gov.in/jsp/website/gallery/Prakasam2015.pdf| title =Handbook of statistics 2015 Prakasam district| archiveurl=https://web.archive.org/web/20190721104446/https://desap.cgg.gov.in/jsp/website/gallery/Prakasam2015.pdf=|archivedate=2019-07-21|
స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన [[ఎర్రాప్రగడ]],సంగీత విద్వాంసుడు [[త్యాగరాజు]], [[శ్యామశాస్త్రి]], జాతీయ జెండా రూపశిల్పి [[పింగళి వెంకయ్య]], ఇంజనీరు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు.
|