ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి సరియైన పేరాకు తరలించు
ట్యాగు: 2017 source edit
పంక్తి 116:
2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన [[తెలంగాణ]]ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము వూపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమము నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్ మరియు బిల్లు తయారీ జరిగింది.<ref>{{Cite web|title=ముగిసిన కేబినెట్, తెలంగాణ నోట్‌కు ఆమోదం|url=http://telugu.oneindia.in/news/andhra-pradesh/telangana-note-be-placed-before-cabinet-123431.html |publisher=వన్ ఇండియా|date=Sep 3, 2013|accessdate=2014-01-31|archiveurl=https://web.archive.org/web/20190322110111/https://telugu.oneindia.com/news/andhra-pradesh/telangana-note-be-placed-before-cabinet-123431.html|archivedate=2018-03-21}}</ref> ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును <ref>{{Cite web|title=
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు|url=http://www.suryaa.com/andhra-pradesh/article-163145 |publisher=సూర్య|date= 2013-12-16|accessdate=2014-01-31}}{{dead link|date=Mar 2019}}</ref>. శాసనసభ,శాసనమండలిలో సుదీర్ఘ చర్చల పూర్తికాకముందే ఒకవారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి.<ref>{{Cite web|title=టీ-బిల్లుకు అసెంబ్లీ తిరస్కారం|url=http://www.suryaa.com/andhra-pradesh/article-168932 |publisher=సూర్య|date= 2014-01-31|accessdate=2014-01-31}}{{dead link|date=Mar 2019}}</ref>.2014, ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది<ref>{{Cite web|title=జయహో తెలంగాణ|url=http://www.suryaa.com/andhra-pradesh/article-171380 |publisher=సూర్య|date= 2014-02-19|accessdate=2014-02-19}}{{dead link|date=Mar 2019}}</ref>.20 పిభ్రవరి న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది <ref>{{Cite web|title=తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.29వ రాష్ట్రంగా...|url=http://telugu.webdunia.com/newsworld/news/national/1402/20/1140220095_1.htm|publisher=వెబ్ దునియా|date= 2014-02-20|accessdate=2014-02-24|archiveurl=https://web.archive.org/web/20140303044936/http://telugu.webdunia.com/newsworld/news/national/1402/20/1140220095_1.htm|archivedate=2014-03-03}}</ref>. 2014 జూన్ 2 న తెలంగాణ మరియు సీమాంధ్ర ప్రాంతాలు 2 క్రొత్త రాష్ట్రాలుగా ఏర్పడినవి<ref>{{Cite web|title=జూన్‌ 2న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) ఆవిర్భావం|url=http://vaartha.com/NewsListandDetails.aspx?hid=21108&cid=1003|publisher=వార్త|date= 2014-03-05|accessdate=2014-03-06}}{{dead link|date=Mar 2019}}</ref>.
 
కొన్ని 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసినవున్నది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/telangana/ap-and-telangana-css-meeting-monday-again-1069774|title=విభజన సమస్యలపై మళ్లీ భేటీ !|date=2018-04-29|archiveurl=https://web.archive.org/web/20180508125844/https://www.sakshi.com/news/telangana/ap-and-telangana-css-meeting-monday-again-1069774|archivedate=2018-05-18}}</ref>
 
=== అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ===
పంక్తి 127:
http://telugu.oneindia.in/news/andhra-pradesh/governor-narasimhan-appeals-state-people-131343.html|publisher=వన్ ఇండియా|date= 2014-03-02|accessdate=2014-03-06|archiveurl=https://web.archive.org/web/20160314103141/https://telugu.oneindia.com/news/andhra-pradesh/governor-narasimhan-appeals-state-people-131343.html|archivedate=2016-03-14}}</ref>.
=== విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ===
ఆంధ్రప్రదేశ్ '''(నవ్యాంధ్ర)''' రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019) గా [[నారా చంద్రబాబు నాయుడు]] పనిచేశాడు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలలో ఆధిక్యత సాధించి [[వై.ఎస్.జగన్]] ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. తెలంగాణాతో కొన్ని 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసినవున్నది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/telangana/ap-and-telangana-css-meeting-monday-again-1069774|title=విభజన సమస్యలపై మళ్లీ భేటీ !|date=2018-04-29|archiveurl=https://web.archive.org/web/20180508125844/https://www.sakshi.com/news/telangana/ap-and-telangana-css-meeting-monday-again-1069774|archivedate=2018-05-18}}</ref>
 
== భౌగోళిక పరిస్థితి ==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు