ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
| birth_place = [[తూర్పుగోదావరి జిల్లా]], [[రామచంద్రాపురం]] గ్రామం
| native_place =
| death_date = 25/07/2019
| death_place =
| death_cause =
పంక్తి 36:
}}
'''ఇంద్రగంటి శ్రీకాంత శర్మ''' ప్రముఖ తెలుగు కవి.
 
==జీవిత విశేషాలు==
తూర్పు గోదావరి జిల్లా [[రామచంద్రపురం]]లో '''ఇంద్రగంటి శ్రీకాంత శర్మ'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం నుండి</ref> [[మే 29]] [[1944]] న జన్మించాడు. సుప్రసిద్ధకవి [[ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి]] ఇతని తండ్రి కావడంతో చిన్ననాటి నుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టాడు. తెలుగులో ఎం. ఏ. పట్టభద్రుడై [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశాడు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధుడు.