పర్చూరు: కూర్పుల మధ్య తేడాలు

చి cleanup
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి ఈ గ్రామం మీదుగా పోతున్నాయి. సమీప గ్రామాలకు ఆటో సౌకర్యం కూడా ఉంది. సమీప రైల్వే స్టేషన్ [[చీరాల]]లో వున్నది.
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం , రెండు సినిమా హాళ్లు, గ్రంథాలయం వుంది.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
# బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. [[చీరాల]], [[ఇంకొల్లు]], [[చిలకలూరిపేట]],[[గుంటూరు]] రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాజీవ్ గాంధీ]], [[నందమూరి తారక రామారావు]], [[వంగవీటి రంగా]], [[వైఎస్ఆర్]] మొదలగు విగ్రహాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/పర్చూరు" నుండి వెలికితీశారు