ఇంటర్వ్యూ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Arjunaraoc (చర్చ | రచనలు) చి cp edit ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
'''ఇంటర్వ్యూ''' అనగా ప్రశ్న సమాధానాల ద్వారా సమాచారాన్ని సేకరించటం. ఇలా సేకరించిన సమాచారాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. [[పత్రికలు]], దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రజలకి తెలియచేయడం, [[విద్య]], [[ఉపాధి]] అవకాశాలకి అర్హతని నిర్ణయించడం లాంటివి వీటిలో ముఖ్యమైనవి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని మదింపు చేస్తారు. అంటే పరిశీలనా శక్తిని, తెలివితేటలను, లౌక్యాన్ని, వాస్తవ దృష్టిని, నిర్ణయనిష్పాక్షితను, నేర్చుకోవాలనే ప్రేరణా శక్తిని, జట్టులో పని చేసే సమర్ధత, అలోచనా శక్తి, ముక్కుసూటి తనం, గోప్యత, నీతి నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ లాంటి మనిషి నడవడికకి సంబందించిన వివిధ లక్షణాలని అంచనా వేయడం. మిగతా వ్యాసంలో విద్య, ఉపాధి అవకాశాల ఇంటర్వ్యూలో విజయం కోసం అభ్యర్థులు తయారవటానికి సూచనలు పరీశీలిద్దాం.<ref>{{Cite book |chapter=3 కోణాల నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్|title=ఉద్యోగ సోపానం|page=558-573|date=2010 |author=డాక్టర్ మునిరత్నం రెడ్డి}}</ref>
==ఇంటర్వ్యూకి తయారి==
=== భౌతిక తయారి===
పంక్తి 20:
అభ్యర్థనలో రాసిన సమాచారాన్ని బట్టి ఏ ప్రశ్నలు రావచ్చో ఊహించి సమాధానాలు రాసుకుంటే, ఇంటర్వ్యూలో ఆత్మస్థైర్యంతో గెలుపు సాధించవచ్చు.
==మూలాలు==
<references />
{{విద్య, ఉపాధి}}
[[వర్గం: విషయ వ్యక్తీకరణ ప్రక్రియలు]]
|