పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 79:
* '''సహస్రఫణ్''': [[విశ్వనాథ సత్యనారాయణ]] వ్రాసిన '''[[వేయిపడగలు]]''' కు [[హిందీ]] అనువాదం. ఈ పుస్తకానికై పీవీకి [[కేంద్ర సాహిత్య అకాడమీ]] బహుమతి వచ్చింది.
* '''అబల జీవితం''': ''పన్ లక్షత్ కోన్ ఘతో'' అనే [[మరాఠీ]] పుస్తకానికి తెలుగు అనువాదం.
* '''ఇన్‌సైడర్''': ఆయన రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు చాలా చాలా పోలిక ఉంది. నవలలోని కథానాయక పాత్ర ఆనంద్ పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలు నిజపాత్రలు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలుగులోకి [[లోపలి మనిషి (పుస్తకం)|లోపలి మనిషి]] గా అనువాదం అయింది. <ref> {{Cite web |title=The tale of an outsider|publisher=Frontline |Datedate=1998-04-25
|url=http://www.flonnet.com/fl1509/15091220.htm|archiveurl= https://web.archive.org/web/20120603154300/http://www.flonnet.com/fl1509/15091220.htm|archivedate=2012-06-10}} </ref>
* ప్రముఖ [[రచయిత్రి]] "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.