వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
పంక్తి 78:
 
==వారసత్వం==
వెంకటరాయ శాస్త్రి మనవడి పేరు కూడా వెంకటరాయశాస్త్రే. ఈయన తాతగారిలాగే [[నాటక రచయిత]]. '''వ్యామోహం''' మొదలైన నాటకాలను రచించారు. తాతగారి జీవితచరిత్రను "వేదం వెంకటరాయ శాస్త్రి జీవిత సంగ్రహము" పేరుతో వ్రాశారు. అలాగే తెలుగువారెవరు అనే పరిశోధనా గ్రంథాన్ని కూడా రచించారు. ఈయన అన్నదమ్ములు [[వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్]] అనే ప్రచురణాసంస్థను ప్రారంభించి అనేక తెలుగు పుస్తకాలను అచ్చువేశారు.<ref>http://openlibrary.org/a/OL376309A/Vedam_Venkataraya_Sastri</ref>
 
==గౌరవాలు==