శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 303:
2974 ప్రాథమిక పాఠశాలలో చాలావరకు మండలపరిషతులు నిర్వహిస్తున్నాయి. 646 ప్రాథమికోన్నత పాఠశాలలు వున్నాయి. 749 ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు అనుబంధంగా 7 ఉన్నత పాఠశాలలు, 208 జూనియర్ కళాశాలలున్నాయి. అక్షరాస్యత 69% గా వుంది. ఇది రాష్ట్ర అక్షరాస్యత 67.41% కంటె కొద్దిగా ఎక్కువ.
 
ప్రస్తుతం అన్ని కళాశాలలు [[విక్రమ సింహపురి విశ్వవిద్యాలయము]] నకు అనుసంధానించబడి ఉన్నాయి. మెడికల్, డేంటల్ మరియు నర్సింగ్ కళాశాలలు విజయవాడ లోని [[ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము|డాక్టర్ ఎన్ టి ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్థ్ సైన్సెస్]'తో అనుసంధానించబడ్డాయి.
 
నారాయణా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధాన కార్యాలయం నెల్లూరు లోనే ఉంది. నారాయణా మెడికల్ కాలేజ్ యు జి మరియు పీ జి ఉన్నత విద్యను అందిస్తున్నాయి. నారాయణా డెంటల్ కాలేజ్ తొమ్మిది వైవిధ్యమున్న విభాగాలలో డెంటల్ యు జి మరియు పీ జి విద్యలను అందిస్తుంది. నారాయణా నర్సింగ్ ఇన్స్‌టిట్యూట్స్, నారాయణా యోగా & నేచురోపతీ కాలేజ్, నారాయణా ఫార్మసీ, నారాయణా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ, నారాయణా ఇంజనీరింగ్ కాలేజులు, జూనియర్ కాలేజులు మరియు స్కూల్స్ దేశమంతా ఉన్నాయి.