చర్చ:ఆర్టికల్ 370 రద్దు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
తొలగింపు ప్రతిపాదనను సవాలు చేసినందుకు [[వాడుకరి:అరుణ|అరుణ]] గారికి, వ్యవహారాన్ని పరిష్కరించినందుకు [[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]] గారికీ ధన్యవాదాలు. ఈ వ్యాసం మరింత సమాచారాన్ని చేర్చుకుని సమగ్రంగా రూపొందుతుందని ఆశిస్తాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:14, 11 ఆగస్టు 2019 (UTC)
 
::::[[User:Chaduvari|చదువరి]] గారు , ధన్య వాదాలు ..చాలా రోజులు గా ఒక ముఖ్య విషయం అడగాలి అనుకుంటున్నాను . సాధారణం గా ఏదైనా సమాచారం కావాల్సి వచ్చినప్పుడు గూగుల్ లో సెర్చ్ చేస్తాము . సెర్చ్ ఇంగ్లీష్ లో చేస్తాం .ఈ కారణమ్ గా తెలుగు లో గూగుల్ లో ఓపెన్ కావట్లేదు . ఉదాహరణకు MOON అని సెర్చ్ చేసినప్పుడు ,ఇంగ్లీష్ లో ఉన్న సబ్జెక్టు ఓపెన్ అవుతుంది . తెలుగు లో "మూన్" ఓపెన్ అవట్లేదు . ఈ సమస్యకి నేను ఒక ఐడియా ఆలోచించాను . తెలుగు వికీపీడియా లో ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు , బ్రాకెట్స్ లో ఇంగ్లీష్ వర్డ్స్ రాయొచ్చా సర్ ?
 
ఉదాహరణకు " మూన్ (MOON) " , ఇలా ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు , ఎవరైనా గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు తెలుగు ఆర్టికల్ ఓపెన్ అయిపోతుంది . ఇది నా ఆలోచన మాత్రమే .తప్పు ఉంటే క్షమించ గలరు .
([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 08:49, 11 ఆగస్టు 2019 (UTC))
Return to "ఆర్టికల్ 370 రద్దు" page.