"కోడి మాంసము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (2405:204:638B:7701:9D31:CE10:1E47:A4D3 (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith య...)
| calories = About 120 calories
}}
 
'''కోడి మాంసము ''' లేదా '''చికెన్ ''' ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన మాంసాహార పదార్థము. పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవంతంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి. కోడిమాంసము మంచి పౌష్టికాహారము.
 
[[File:Chckenjf7320.JPG|thumb|Chicken Peking ([[Philippines]]) ]]
[[File:Damki Chicken fry in Hyderabad.JPG|thumb|right|చికెన్ దంకీ బిర్యాని]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2707065" నుండి వెలికితీశారు