హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 140:
# [[నాంపల్లి రైల్వేస్టేషను]] (హైదరాబాదు దక్కన్)
# [[కాచిగూడ రైల్వేస్టేషను]]
;సబర్బన్ రైల్వే
హైదరాబాదు నగరంలో [[2003]]లో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థను మొదలు పెట్టారు. ప్రస్తుతం సికింద్రాబాదు - [[లింగంపల్లి]], హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - [[ఫలక్‌నుమా]], లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఫలక్‌నుమా - శంషాబాదు, సికింద్రాబాదు - మనోహరబాదుల మధ్య రైలు బండ్లు తిరిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.నగరం చుట్టూ నిర్మితమవుతున్న[[ఔటర్‌ రింగ్‌రోడ్‌]] అవతల చుట్టుపక్కల ప్రాంతాలైన [[భువనగిరి]], [[షాద్‌నగర్‌]], [[సంగారెడ్డి]], శంకర్‌పల్లి వంటి చుట్టుపక్కల పట్టణాలను కలుపుతూ వెళ్లే పెరిఫరల్‌ రింగ్‌ రోడ్ దారిలోనే అండర్‌ గ్రౌండ్‌ [[మెట్రో రైల్‌]] నిర్మాణం చేపడతారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లకు అనుసంధానంగా మెట్రో రైల్‌ లైన్‌ నిర్మిస్తారు. [[హైటెక్‌సిటీ]], [[మౌలాలీ]], [[మేడ్చల్]] ‌, [[శంషాబాద్‌]] లలో నాలుగు పాసింజర్‌ టెర్మినల్స్‌ నిర్మిస్తారు. సరకు రవాణా అవసరాల కోసం బెంగళూరు మార్గంలోని [[తిమ్మాపూర్‌]] వద్ద ఒకటి, నాగులపల్లి-[[వికారాబాద్‌]] మార్గంలో మరొకటి, బీబీనగర్‌-భువనగిరి మార్గంలో ఇంకొకటి కలిపి మూడు ఏర్పాటు చేస్తారు.నాంపల్లి-[[మలక్ పేట]] స్టేషను లను కలిపే కొత్తలైను ప్రతిపాదనలో ఉంది. 204 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించి, [[మియాపూర్‌]]-[[చైతన్యపురి]], సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, [[తార్నాక]]-[[హైటెక్‌సిటీ]] మార్గాల్లో మొత్తం 71 కిలోమీటర్ల నిడివి కలిగిన మూడు మెట్రో కారిడార్లను నిర్మిస్తారు. అయిదువేల ఇళ్లు, రెండువేల వాణిజ్య సముదాయాలు కనుమరుగౌతాయి.
హైదరాబాదు నగరంలో [[2003]]లో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థను మొదలు పెట్టారు. ప్రస్తుతం సికింద్రాబాదు - [[లింగంపల్లి]], హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - [[ఫలక్‌నుమా]], లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఫలక్‌నుమా - శంషాబాదు, సికింద్రాబాదు - మనోహరబాదుల మధ్య రైలు బండ్లు తిరిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
;మెట్రో రైల్వే
హైదరాబాదు నగరంలో [[2003]]లో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థను మొదలు పెట్టారు. ప్రస్తుతం సికింద్రాబాదు - [[లింగంపల్లి]], హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - [[ఫలక్‌నుమా]], లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఫలక్‌నుమా - శంషాబాదు, సికింద్రాబాదు - మనోహరబాదుల మధ్య రైలు బండ్లు తిరిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.నగరం చుట్టూ నిర్మితమవుతున్న[[ఔటర్‌ రింగ్‌రోడ్‌]] అవతల చుట్టుపక్కల ప్రాంతాలైన [[భువనగిరి]], [[షాద్‌నగర్‌]], [[సంగారెడ్డి]], శంకర్‌పల్లి వంటి చుట్టుపక్కల పట్టణాలను కలుపుతూ వెళ్లే పెరిఫరల్‌ రింగ్‌ రోడ్ దారిలోనే అండర్‌ గ్రౌండ్‌ [[మెట్రో రైల్‌]] నిర్మాణం చేపడతారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లకు అనుసంధానంగా మెట్రో రైల్‌ లైన్‌ నిర్మిస్తారు. [[హైటెక్‌సిటీ]], [[మౌలాలీ]], [[మేడ్చల్]] ‌, [[శంషాబాద్‌]] లలో నాలుగు పాసింజర్‌ టెర్మినల్స్‌ నిర్మిస్తారు. సరకు రవాణా అవసరాల కోసం బెంగళూరు మార్గంలోని [[తిమ్మాపూర్‌]] వద్ద ఒకటి, నాగులపల్లి-[[వికారాబాద్‌]] మార్గంలో మరొకటి, బీబీనగర్‌-భువనగిరి మార్గంలో ఇంకొకటి కలిపి మూడు ఏర్పాటు చేస్తారు.నాంపల్లి-[[మలక్ పేట]] స్టేషను లను కలిపే కొత్తలైను ప్రతిపాదనలో ఉంది. 204 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించి, [[మియాపూర్‌]]-[[చైతన్యపురి]], సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, [[తార్నాక]]-[[హైటెక్‌సిటీ]] మార్గాల్లో మొత్తం 71 కిలోమీటర్ల నిడివి కలిగిన మూడు మెట్రో కారిడార్లను నిర్మిస్తారు. అయిదువేల ఇళ్లు, రెండువేల వాణిజ్య సముదాయాలు కనుమరుగౌతాయి.
 
=== విమానయానం ===
హైదరాబాద్ శివార్లలోని [[శంషాబాద్]]లో కొత్తగా నిర్మించిన [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ]] 15,మార్చి, 2008 తేదీన ప్రారంభించబడింది.<ref name=hindu>{{Cite web |title=Air travel not elitist any more: Sonia |url=http://www.hindu.com/2008/03/15/stories/2008031558000100.htm |publisher=The Hindu|date=2008-03-15 |accessdate=2008-06-20}}</ref> ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమానాశ్రయాలలో స్థానం సంపాదించింది. 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మరియు [[మధ్య ప్రాచ్యము]], [[నైరుతి ఆసియా]], [[దుబాయి]], [[సింగపూరు]], [[మలేషియా]] మరియు [[చికాగో]], [[ఫ్రాంక్‌ఫర్ట్]] మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.<ref name=aai>[http://www.airportsindia.org.in/allAirports/hyderabad_generalinfo.jsp భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) వెబ్‌సైటు] నుండి బేగుంపేట విమానాశ్రయ సమాచారం, 29/10/2006న సేకరించబడినది.</ref>
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు