భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==లిపి==
[[బొమ్మ:Bhattiprolu script.png|right|thumb|250px| భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని పాకృత శాసనములు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై )]]
[[తెలుగు]] దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు.<ref>{{Cite journal|title=The Bhattiprolu Inscriptions, |author=G. Buhler, 1894,|journal= Epigraphica Indica, Vol.|year=1894|volume=2|page=323|url=https://archive.org/details/in.ernet.dli.2015.100320/page/n389}} </ref><ref>Buddhist Inscriptions of Andhradesa, Dr. B.S.L Hanumantha Rao, 1998, Ananda Buddha Vihara Trust, సికింద్రాబాద్</ref>
 
స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,<ref>{{Cite web |title=Antiquity of Telugu language and script: |url=http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm|archiveurl=https://web.archive.org/web/20161209160738/https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Telugu-is-2400-years-old-says-ASI/article14898202.ece|archivedate=2016-12-09|date=2007-12-20|publisher=The HIndu}}</ref>. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.<ref>[http://www.buddhavihara.in/ancient.htm Ananda Buddha Vihara]</ref><ref>[http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire]</ref>.
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు