భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==లిపి==
[[బొమ్మ:Bhattiprolu script.png|right|thumb|250px| భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని పాకృత శాసనములు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై )]]
[[తెలుగు]] దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు.<ref>{{Cite journal|title=The Bhattiprolu Inscriptions |author=G. Buhler|journal= Epigraphica Indica|year=1894|volume=2|page=323|url=https://archive.org/details/in.ernet.dli.2015.100320/page/n389}} </ref><ref>Buddhist Inscriptions of Andhradesa, Dr. B.S.L Hanumantha Rao, 1998, Ananda Buddha Vihara Trust, సికింద్రాబాద్</ref> స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,<ref>{{Cite web |title=Antiquity of Telugu language and script: |url=http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm|archiveurl=https://web.archive.org/web/20161209160738/https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Telugu-is-2400-years-old-says-ASI/article14898202.ece|archivedate=2016-12-09|date=2007-12-20|publisher=The HIndu}}</ref>. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.<ref>{{Cite web|url=http://www.buddhavihara.in/ancient.htm |title=Buddhist heritage of Andhra Pradesh|archiveurl=https://web.archive.org/web/20071014070155/http://www.buddhavihara.in/ancient.htm|archivedate=2007-10-14|publisher=Ananda Buddha Vihara}}</ref><ref>{{Cite web |title=Epigraphist extraordinaire |url=http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm|publisher= The Hindu|location=Hyderabad |date=2007-03-19}}</ref>.
 
స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,<ref>{{Cite web |title=Antiquity of Telugu language and script: |url=http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm|archiveurl=https://web.archive.org/web/20161209160738/https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Telugu-is-2400-years-old-says-ASI/article14898202.ece|archivedate=2016-12-09|date=2007-12-20|publisher=The HIndu}}</ref>. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.<ref>{{Cite web|url=http://www.buddhavihara.in/ancient.htm |title=Buddhist heritage of Andhra Pradesh|archiveurl=https://web.archive.org/web/20071014070155/http://www.buddhavihara.in/ancient.htm|archivedate=2007-10-14|publisher=Ananda Buddha Vihara}}</ref><ref>{{Cite web |title=Epigraphist extraordinaire |url=http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm|publisher= The Hindu|location=Hyderabad |date=2007-03-19}}</ref>.
 
శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. [[అశోకుడు|అశోకుని]] శాసనాలలో కన్పించని "ళ" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు. <ref name="bas">{{Cite book |title=భట్టిప్రోలు మహాస్తూపము, |author= భట్టిప్రోలు ఆంజనేయ శర్మ, |date=2007|publisher=భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.}}</ref>
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు