ఖతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
ఖతులు ముద్రణ వ్యవస్థతో పాటే అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. డీటీపీ చేసే సమయం నుండి తెలుగుకు ఎన్నో ఖతులు ఎర్పడ్డాయి. కంప్యూటర్ల రాకతో ఖతులు కూడా సాంఖ్యిక(డిజిటల్) రూపాన్ని సంతరించుకున్నాయి. శ్రీలిపి వారు మొదట్లో కొన్ని ఖతులను తెలుగులో ప్రవేశ పెట్టారు, కానీ అవి ఎక్స్టెండెడ్ ఆస్కీ లో ఉండేవి.తరువాత భారత ప్రభుత్త్వం వారి ఖతులు కూడా ఎక్స్టెండెడ్ ఆస్కీ లో మరికొన్ని ఖతులు ప్రవేశ పెట్టాయి. అంతకు ముందు డీటీపీ లో పేరుగాంచిన అను సంస్థ వారు కూడా వారి ఖతులను సాంఖ్యీకరించి విడుదల చేసారు. కానీ ఇవేవీ యూనికోడ్(విశ్వవ్యాప్త విశిష్ట సంకేతపదాలు) లో లేవు.
 
[[మైక్రోసాఫ్ట్]] సంస్థ వారి [[గౌతమి ఖతి]]<ref>{{Cite web |url=https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami |title=Gautami Font Family |date=October 20, 2017|publisher=Microsoft}} </ref>యూనికోడ్ లో వచ్చిన ఖతి, కానీ ఇది స్వేచ్ఛా నకలుహక్కులు లేని ఖతి.అదే సమయంలో స్వేచ్ఛగా వాడుకునే వీలున్న ఖతులు [[పోతన (ఫాంటు)|పోతన]] మరియు [[వేమన (ఫాంటు)|వేమన ఖతి]] విడుదలయ్యాయి. ఆ తరువాత [[అక్షర్]], [[కోడ్ 2000]], ప్రభుత్వ సంస్థ [[సీ-డాక్]] వారి [[జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు|జిస్ట్]] <ref> {{Cite web |url=http://www.ildc.in/Telugu/htm/otfonts-lin.htm|title=Open Type Fonts : (For Linux)(GIST) }}</ref> ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>{{Cite web |url=http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/ |title=Telugu Fonts}}</ref><ref> {{Cite web |url=https://fedorahosted.org/lohit/ |title=లోహిత్ ఖతి}}</ref>లోహిత్ తెలుగు ఆధారంగా [[రమణీయ]] మరియు [[వజ్రం (ఫాంటు)]] ఖతులు 2011 లో విడుదల అయ్యాయి.
 
ఆ తరువాత [[అక్షర్]], [[కోడ్ 2000]], ప్రభుత్వ సంస్థ [[సీ-డాక్]] వారి [[జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు|జిస్ట్]] <ref> {{Cite web |url=http://www.ildc.in/Telugu/htm/otfonts-lin.htm|title=Open Type Fonts : (For Linux)(GIST) }}</ref> ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>{{Cite web |url=http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/ |title=Telugu Fonts}}</ref><ref> {{Cite web |url=https://fedorahosted.org/lohit/ |title=లోహిత్ ఖతి}}</ref>లోహిత్ తెలుగు ఆధారంగా [[రమణీయ]] మరియు [[వజ్రం (ఫాంటు)]] ఖతులు 2011 లో విడుదల అయ్యాయి.
2012 అక్టోబరు 17న సురవర డాట్ కామ్ నుండి స్వర్ణ ఖతి విడుదల అయింది. <ref>{{ Cite web |url=http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font |title=సురవర స్వర్ణ ఉచిత దిగుమతి పుట}}</ref>. 2014 లో గూగుల్ తెలుగు ఖతులను విడుదలచేసింది<ref> {{Cite web|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece |title=Google fonts named after NTR, Mandali |date=Dec 16, 2014|archiveurl=https://web.archive.org/web/20190829051058/https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece|archivedate=2019-08-29}}</ref>.
 
2012 అక్టోబరు 17న సురవర డాట్ కామ్ నుండి స్వర్ణ ఖతి విడుదల అయింది. <ref>{{ Cite web |url=http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font |title=సురవర స్వర్ణ ఉచిత దిగుమతి పుట}}</ref>. 2014 లో గూగుల్ తెలుగు ఖతులను విడుదలచేసింది<ref> {{Cite web|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece |title=Google fonts named after NTR, Mandali |date=Dec 16, 2014|archiveurl=https://web.archive.org/web/20190829051058/https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece|archivedate=2019-08-29}}</ref>.
===సిలికానాంధ్ర===
[[దస్త్రం:Silicon Andhra font styles.png|thumb|సిలికాన్ ఆంధ్ర ఖతులు]]
2012 లో సిలికానాంధ్ర ద్వారా మూడు ఖతులు విడుదలయ్యాయి - అవి [[పొన్నాల (ఖతి)|పొన్నాల]], [[రవిప్రకాష్ (ఖతి)|రవిప్రకాష్]] మరియు [[లక్కిరెడ్డి (ఖతి)|అక్కిరెడ్డి]] <ref> {{Cite web| url=https://www.thehindu.com/news/cities/Visakhapatnam/telugu-spell-checker-15-fonts-launched/article4061373.ece |title=Telugu spell checker, 15 fonts launched |date=Nov 3, 2012|archiveurl=https://web.archive.org/web/20140619061454/http://www.thehindu.com/news/cities/Visakhapatnam/telugu-spell-checker-15-fonts-launched/article4061373.ece|archivedate=2014-06-19}} </ref>.
2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 న సిలికానాంధ్ర ద్వారా గిడుగు, గురజాడ, సురవరం, మండలి,ఎన్ టి ఆర్, నాట్స్, శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న,ధూర్జటి, రామభద్ర విడుదలయ్యాయి. మే 25,2019న పొట్టి శ్రీరాములు, శ్యామలరమణ ఖతులు విడుదలయ్యాయి. <ref> {{Cite web |title=Fonts |url=http://fonts.siliconandhra.org/|accessdate=2019-08-29|archiveurl=https://web.archive.org/web/20190829050444/http://fonts.siliconandhra.org/|archivedate=2019-08-29}}</ref> వీటిలో కొన్ని ఎస్ఐఎల్ ఓపెన్ ఫాంట్ లైసెన్స్ v1.1. క్రింద గూగుల్ నుండి అందుబాటులో వున్నాయి. <ref> {{Cite web|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece |title=Google fonts named after NTR, Mandali |date=Dec 16, 2014|archiveurl=https://web.archive.org/web/20190829051058/https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece|archivedate=2019-08-29}}</ref>.<ref> {{Cite web |title=Ramabhadra Font speciment|url=https://fonts.google.com/specimen/Ramabhadra|accessdate=2019-08-29}} (అర్కైవ్ చేయలేము)</ref>
 
==లైసెన్సు రకాలు==
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు