వితికా శేరు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 26:
 
2015లో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ''పడ్డానండి ప్రేమలో మరి'' సినిమాలో ఆమె ప్రధానపాత్రలో నటించింది, ఈ చిత్రం కోసం తన స్వంత దుస్తులను తానే రూపొందించుకుంది.<ref>http://www.deccanchronicle.com/140915/entertainment-tollywood/article/offers-pouring-vithika-sheru</ref> తన రెండవ తమిళ చిత్రం ''మహాబలిపురం''లో నటించింది.<ref name="newindianexpress1"/> విదార్థ్‌తో ''వేదిక్కై'' అనే తమిళ చిత్రంలో నటించింది.<ref name="autogenerated1"/>
 
ఆర్కేస్ గ్రాండ్ మాల్, భార్గవి ఫ్యాషన్స్, భీమా జ్యువెలరీ, తస్యాహ్ వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.
 
=== నటించిన చిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/వితికా_శేరు" నుండి వెలికితీశారు