జనమంచి శేషాద్రి శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి move used references to text
పంక్తి 43:
వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి [[అవధానాలు]] చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్థిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. [[ఆయుర్వేదం]]లో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి [[సాహిత్యం|సాహిత్య]] గురువు రఘుపతి శాస్త్రి, [[వ్యాకరణము|వ్యాకరణ]] గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.
 
వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి','అభినవ నన్నయభట్టు', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యస్మృతితీర్థ', '[[కళాప్రపూర్ణ]]', 'మహాకవి', 'సంస్కృతసూరి', 'కైజర్ హింద్' మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు చాలా సన్మానాలు పొందారు.<ref>[http://books.google.co.in/books?id=KnPoYxrRfc0C Encyclpopaedia of Indian Literature.] ISBN 8126012218</ref><ref> {{Cite book |title= 20వ శతాబ్ది తెలుగు వెలుగులు|publisher= పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, |location=హైదరాబాదు|date= 2005}}</ref> <ref> {{Cite book |title=[[రాయలసీమ రచయితల చరిత్ర]]|volume=1|publisher= శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల|location=హిందూపురం|page=101}}</ref>
 
 
==రచనలు==
Line 89 ⟶ 90:
 
==మూలాలు==
* 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
* [[రాయలసీమ రచయితల చరిత్ర]], మొదటి సంపుటి, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం 101వపేజీ.
{{reflist}}