చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

చి fix bot edits to avoid date validation errors
పంక్తి 34:
పూర్తిగా పెద్దదైన మగ చింపాంజీ 35-70 కిలోగ్రాములు బరువుంటుంది. 0.9-1.2 మీటర్లు (3-4 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఆడ చింపాంజీలు 26-50 కిలో గ్రాములు బరువు, 0.66-1 మీటర్లు (2-3½ అడుగులు) ఎత్తు ఉంటాయి.
 
అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. ''[[:en:Tarzan|టార్జాన్]]'' చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ.<ref>{{cite web | author = Moehringer, J.R. | title = Cheeta speaks | url = http://www.latimes.com/features/printedition/magazine/la-tm-cheeta16apr22,0,3519768.story?page=1&coll=la-home-magazine | date = [[2007-04-22]] | accessdate = 2007-04-22 | work = [http://www.latimes.com Los Angeles Times]}}</ref>
 
సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రింద [[కాంగో నది]] ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని [[:en:speciation|speciation]] అంటారు.<ref>[http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=2278377 Analysis of Chimpanzee History Based on Genome Sequence Alignments]</ref>
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు