భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==సినీ జీవితం==
భానుప్రియ మొట్టమొదటిసారిగా [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[సితార]] సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత [[కె.విశ్వనాథ్|విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన [[స్వర్ణకమలం]]తో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది.
 
==భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు==
*[[సితార]]
*[[రౌడీ]]
*[[రామాయణంలో భాగవతం]]
*[[ప్రేమించు-పెళ్లాడు]]
*[[మొగుడూపెళ్లాలు]]
*[[ఇల్లాలికో పరీక్ష]]
*[[అన్వేషణ]]
*[[చిరంజీవి]]
*[[జ్వాల]]
*[[పల్నాటి పులి]]
*[[విజేత]]
*[[అపూర్వ సహోదరులు]]
*[[ఆలాపన]]
*[[దొంగమొగుడు]]
*[[చక్రవర్తి]]
*[[జేబుదొంగ]]
*[[స్వర్ణకమలం]]
*[[ఖైదీ నంబర్ 786]]
*[[త్రినేత్రుడు]]
*[[బ్లాక్ టైగర్]]
*[[స్టేట్ రౌడీ]]
*[[ఏడుకొండలస్వామి]]
*[[పెదరాయుడు]]
*[[మామా బాగున్నావా?]]
*[[అన్నమయ్య]]
*[[ఛత్రపతి]]
*[[గౌతమ్ ఎస్.ఎస్.సి.]]
[[వర్గం:1967 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు