ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== పాత్రలు ==
# చైనులు: తాలుకా ప్రధానోద్యోగి
# వసంతకుమార్: ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న చిన్న గుమాస్తా
# పాకకాలునాయుడు: సబ్ మాజిస్ట్రేటు
# కైలాసరావు: డాక్టరు
# హయగ్రీవఅయ్యవార్లు: హైస్కూలు హెడ్మాస్టరు
# కాంతయ్య: పోస్టుమాస్టరు
# పరాంకుశం: సబ్ ఇన్‌స్పెక్టరు
# మిరియాలు: షావుకారు
# ధనియాలు: షావుకారు
# భూమయ్య: వర్తక వ్యాపారుడు
# శేషయ్య: వర్తక వ్యాపారుడు
# చక్రపాణి: వసంతకుమార్ స్నేహితుడు, సేవకుడు
# సుబ్బన్న: చైనులు ఇంట్లో నౌకరు
# బిళ్ళబంట్రోతు: ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చిన సేవకుడు
# కోయిలమ్మ: చైనులు భార్య
# తిలకమ్మ: చైనులు కూతురు
 
== ఇతర వివరాలు ==