మల్లు భట్టివిక్రమార్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[కాంగ్రెస్ పార్టీ]]నుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[కాంగ్రెస్ పార్టీ]] టికెట్ పై పోటీ చేసి సమీప [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 జనవరిలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత గానేతగా నియామకమయ్యాడు.<ref>{{cite news |last1=hmtvlive |first1=తాజా వార్తలు |title=సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క |url=https://www.hmtvlive.com/just-in/rahul-gandhi-selected-bhatti-vikramarka-as-clp-leader--14772 |accessdate=18 September 2019 |work=www.hmtvlive.com |date=18 January 2019 |archiveurl=http://web.archive.org/web/20190918054528/https://www.hmtvlive.com/just-in/rahul-gandhi-selected-bhatti-vikramarka-as-clp-leader--14772 |archivedate=18 September 2019 |language=en}}</ref>
 
==మూలాలు==