విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి ఒకే విషయానికి చెందిన రెండు మూసలు కూర్పు చేసినందున తొలగించాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
పంక్తి 31:
}}
 
'''విజయనగరం''' ([[File:Vizianagaram - Te.ogg]]) పట్టణం [[భారత దేశము]] లోని [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో [[ఈశాన్యం|ఈశాన్యాన]] ఉంది. ఇది [[విజయనగరం జిల్లా]]కు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. [[1979]] [[జూన్ 1]] న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం [[బంగాళా ఖాతము]] నుండి 18 కి.మీ.ల దూరములో, [[విశాఖపట్నం]] నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది.
 
==చరిత్ర==
[[File:View of Vizianagaram town Andhra Pradesh.jpg|thumb|240px|విజయనగరం పట్టణం]]
[[File:Famous ganta stambham vizianagaram.jpg|thumb|240px|ప్రముఖ కూడలి గంటస్తంభం]]
 
==చరిత్ర==
విజయనగరం పట్టణం చారిత్రక ప్రశస్తి కలిగినది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, '''''బొంకులదిబ్బ''''' మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ [[నాటక రచయిత]] [[గురజాడ అప్పారావు]] విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే.
 
==విజయనగర వైభవం==
[[File:Famous ganta stambham vizianagaram.jpg|thumb|240px|ప్రముఖ కూడలి గంటస్తంభం]]
===పైడితల్లి అమ్మవారి ఆలయం===
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి [[సిరిమాను|సిరిమానోత్సవాలు]] విజయనగరం పట్టణంలో ''300 ఏళ్లు''గా జరుగుతున్నాయి. [[బొబ్బిలియుద్ధం]] సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను '''భక్తి'''తో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.
Line 49 ⟶ 48:
 
=== రాజావారి కోట ===
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ''బొంకుల దిబ్బ'' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. ''బంకు'' అనేది మహారాష్ట్ర పదం దీనికి ''తలవాకిట పహరా'' అని అర్ధం. కాలక్రమేణా ఈ '''బంకులదిబ్బే''' బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి [[గురజాడ అప్పారావు]] తన [[కన్యాశుల్కం]] నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
[[File:Replica of a rail engine at Vizianagaram railway station.jpg|thumb|240px|విజయనగరం రైల్వే స్టేషను వద్ద ఒక రైలు ఇంజను నమూన]]
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ''బొంకుల దిబ్బ'' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. ''బంకు'' అనేది మహారాష్ట్ర పదం దీనికి ''తలవాకిట పహరా'' అని అర్ధం. కాలక్రమేణా ఈ '''బంకులదిబ్బే''' బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి [[గురజాడ అప్పారావు]] తన [[కన్యాశుల్కం]] నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
===చరిత్ర===
[[File:Viznm kota.jpg|thumb|240px|ప్రసిద్ధిచెందిన విజయనగరం కోట ముఖద్వారం]]
విజయనగరం ఒక సంస్థానం. [[పూసపాటి]] వంశం వారు దీని పాలకులు. [[1754]] లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, [[ఫ్రెంచి]] వారితో ఒప్పందం కుదుర్చుకొని, తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం [[బ్రిటిషు]] వారి ఏలుబడిలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిషువారి ఏలుబడిలోనే ఉంది.
 
===విజయనగరం కోట===
[[File:ViznmVizianagaram kotajunction train station name board 01.jpg|thumb|240px|ప్రసిద్ధిచెందిన విజయనగరం కోటరైలు ముఖద్వారంసముదాయం]]
విజయనగర రాజులు మొదట్లో [[కుమిలి]] లోని మట్టి కోటలో నివసించేవారు. ఆనంద గజపతి రాజు విజయనగరం కోట నిర్మాణాన్ని క్రీ.శ. 1712-1714 ల మధ్య ప్రారంభించారు. అయిదు విజయాలకు చిహ్నంగా అనగా [[తెలుగు సంవత్సరాలు|విజయ నామ సంవత్సరం]]లో, [[విజయదశమి]], మంగళవారం నాడు (తెలుగులో జయవారం) ఈ కోట నిర్మాణం మొదలైంది. తన కుమారుడు విజయరామ రాజు పేరిట దీనికి 'విజయనగరం' అని పేరు వచ్చింది. అయితే 1717 సంవత్సరంలో ఆనందరాజు పరమపదించగఅ విజయరామరాజు కోట నిర్మాణాన్ని పూర్తిచేశారు''.''2012 నాటికి 300 సం.లు అయ్యాయి''అయింది.
 
విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల [[కందకం]] తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.
 
[[File:Vizianagaram junction train station name board 01.jpg|thumb|240px|విజయనగరం రైలు సముదాయం]]
== భౌగోళికం ==
==మరిన్ని విశేషాలు==
 
== భౌగోళికం ==
విజయనగరం భౌగోళికంగా 18 ° 07'N 83 ° 25'E / 18,12 ° N 83,42 ° E / 18,12 ప్రాంతంలో ఉంది. ఇది 74 మీటర్ల (242 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.
 
పంక్తి 67:
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 227,533. ఇందులో 111,596 మగవారు మరియు 115,937 ఆడవారు ఉన్నారు.<ref name=population /> 20,487 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు మరియు 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 81.85% అక్షరాస్యతతొ 169,461 మంది అక్షరాస్యులు ఉన్నారు.<ref name=population />
 
== పౌర పరిపాలననపరిపాలన ==
విజయనగరం [[పురపాలక సంఘముసంఘం]] 1888 లో స్థాపించారు.<ref name=municipality /> 9 December2015 2015నడిశెంబరు 9న నగరపాలక సంస్థగా అభివ్రుద్ది చేసాను.<ref>{{cite news|title=Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/masula-srikakulam-vizianagaram-upgraded-into-corporations/article7967915.ece|accessdate=10 December 2015|work=The Hindu|date=10 December 2015|archiveurl=https://web.archive.org/web/20160409032222/http://www.thehindu.com/news/cities/vijayawada/masula-srikakulam-vizianagaram-upgraded-into-corporations/article7967915.ece|archivedate=9 April 2016|location=Vijayawada}}</ref> నగర అధికార పరిధి {{convert|29.27|km2|mi2|abbr=on}}.<ref>{{cite web|title=Basic Information of Municipality|url=http://cdma.ap.gov.in/VIZIANAGARAM/Basic_information_Municipality.html|website=Commissioner & Director of Municipal Administration|publisher=Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh|accessdate=3 September 2014}}</ref>
 
== రాజకీయం ==
పంక్తి 101:
== మూలాలు ==
<references />
== బయటి లింకులు ==
{{Commons category|Vizianagaram}}
 
* [[ఈనాడు]] విజయనగం ఎడిషన్ 2008 అక్టోబరు 14 తేదీన, శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ప్రత్యేక అనుబంధంలో ప్రచురించిన సమాచారం.
 
== బయటి లింకులు ==
{{Commons category|Vizianagaram}}
* [http://vizianagaram.ap.nic.in/ విజయనగరం జిల్లా అధికారిక వెబ్‌సైటు]
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
{{విజయనగరం జిల్లాకు సంబంధించిన విషయాలు}}
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:విజయనగరం జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/విజయనగరం" నుండి వెలికితీశారు