మొగలిరేకులు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 28:
}}
 
'''మొగలిరేకులు''' [[జెమినీ టీవీ]]లో ప్రసారమైన [[తెలుగు]] దైనిక [[ధారావాహిక]]. బిందు నాయుడుబిందునాయుడు రచన, మంజులా నాయుడుమంజులానాయుడు దర్శకత్వంలో 2008, ఫిబ్రవరి 18 నుండి 2013, మే 24 వరకు ప్రసారమైన ఈ ధారావాహిక అత్యంత ప్రజాదరణ పొందింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/features/metroplus/All-in-the-family/article16366956.ece|title=All in the family|last=Murthy|first=Neeraja|date=16 April 2010|work=The Hindu|access-date=21 February 2019|language=en-IN|issn=0971-751X}}</ref> ఐదు సంవత్సరాలపాటు ప్రసారమైన ఈ ధారావాహికలో సగర్, షీలా, ఇంద్రనీల్, మేధా ప్రధాన పాత్రల్లో నటించారు.
 
== సారాంశం ==
"https://te.wikipedia.org/wiki/మొగలిరేకులు" నుండి వెలికితీశారు