ధూళిపాళ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఇంటిపేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 41:
 
==నట జీవితం==
చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో [[గుంటూరు]]<nowiki/>లో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో [[మద్రాసు]] పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకుపోటీలలో వెళ్లినప్పుడు[[రోషనార (నాటకం)|రోషనార]] పోటలనాటకంలోని రామసింహుడు పాత్రపు పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన [[జి.వరలక్ష్మి]] దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు [[బి.ఎ.సుబ్బారావు]]<nowiki/>కు పరిచయం కూడా చేశారు. దాంతో [[బి.ఎ.సుబ్బారావు]] గారు [[భీష్మ]] (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా [[యన్‌.టి.రామారావు]] నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు గారు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన [[శ్రీ కృష్ణ పాండవీయం]]లో [[శకుని]] పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. [[దానవీరశూరకర్ణ]], [[కథానాయకుడు]], [[ఆత్మ గౌరవం]], [[ఉండమ్మా బొట్టుపెడతా]] వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. [[చూడాలని ఉంది]], [[శ్రీ ఆంజనేయం]], [[మురారి]] వంటివి ఆయన ఆఖరి చిత్రాలు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ధూళిపాళ_(నటుడు)" నుండి వెలికితీశారు