శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 71:
 
'''శ్రీ [[పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]''', [[భారత దేశము|భారతదేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం [[నెల్లూరు]]. ఈ జిల్లా [[వరి]] సాగుకు, [[ఆక్వా కల్చర్‌]]కు ప్రసిద్ధి. ఇంతకు ముందు "నెల్లూరు జిల్లా" అనబడే ఈ జిల్లా పేరును [[పొట్టి శ్రీరాములు]] గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా [[జూన్ 1]], [[2008]] నుండి <ref>{{Cite web |title=Nellore District renamed |url=http://www.hindu.com/2008/06/01/stories/2008060159730600.htm |publisher=The Hindu|date=2008}}</ref> మార్చారు. {{maplink|type=shape}}
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
పంక్తి 116:
 
== భౌగోళిక స్వరూపం ==
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
నెల్లూరు తూర్పు హద్దుగా [[బంగాళాఖాతము]], దక్షిణ సరిహద్దుగా [[చిత్తూరు జిల్లా]], [[తమిళనాడు]] రాష్ట్రం, పడమటి సరిహద్దులో వెలిగండ్లకొండలతో గల [[వైఎస్ఆర్ జిల్లా]], ఉత్తర సరిహద్దులలో [[ప్రకాశం జిల్లా]] ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం వైశాల్యం 13,076 చరరపు కిలోమీటర్లు (5,049 చదరపు మైళ్ళు). జిల్లా పెన్నానది వలన రెండుగా చీల్చబడి ఉంది. పెన్నానది ఉత్తర మరియు దక్షిణ తీరాలు రెండూ జిల్లాలోనే ఉన్నాయి. ఇది సరాసరి ఫిలిప్పైన్ ద్వీపానికి సమానము. నెల్లూరు జిల్లా సముద్రమట్టానికి 19 మీటర్ల (62 అడుగుల)ఎత్తులో ఉంది.<ref name=handbook2018>{{Cite web |title=Handbook of Statistics SPS Nellore District 2018
|url=https://core.ap.gov.in/CMDashBoard/Download/Publications/DHB/Nellore%20-%202018.pdf