జటాయువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
జఠాయువు లోని విషషయాన్ని ఇక్కడికి మార్చాను
పంక్తి 1:
{{మొలక}}
'''జటాయువు''' [[రామాయణం]]లో [[శ్యేని]], [[అనూరుడు|అనూరుల]] కొడుకు. [[సంపాతి]] ఈతని సోదరుడు. [[దశరథుడు]] ఇతడి స్నేహితుడు. [[రావణుడు]] [[సీత]]ని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు [[రాముడు|రాముడి]]కి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.
[[బొమ్మ:Ravi Varma-Ravana Sita Jathayu.jpg|thumb|right|రావణాసురుడు జఠాయువు రెక్కలు నరికి వేయుట ([[రవివర్మ]] చిత్రం)]]
'''జటాయువు''' (''Jatayu'') [[రామాయణం]]లో [[అరణ్యకాండ]]లో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను [[శ్యేని]], [[అనూరుడు|అనూరుల]] కొడుకు. [[సంపాతి]] ఈతని సోదరుడు. [[దశరథుడు]] ఇతడి స్నేహితుడు. [[రావణుడు]] [[సీత]]ని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు [[రాముడు|రాముడి]]కి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
 
==మూలాలు==
<references/>
*డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/జటాయువు" నుండి వెలికితీశారు