గోదావరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎గోదావరి నది ఇతిహాసం: రాజమండ్రి నీ రాజమహేంద్రవరం గా మార్పు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 128:
 
== గోదావరి నది ఇతిహాసం ==
[[ఫైలు:Godavari matha.jpg|thumb|250px|రాజమండ్రిరాజమహేంద్రవరం వద్ద గోదావరీ మాత విగ్రహం]]
పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ [[మహావిష్ణువు]] వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా [[బలి చక్రవర్తి]] మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ [[మహావిష్ణువు]] పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం [[గౌతమ మహర్షి]] గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.
"https://te.wikipedia.org/wiki/గోదావరి" నుండి వెలికితీశారు