ఎవరు (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 24:
 
== కథ ==
బిజినెస్ మ్యాగ్నెట్ రాహుల్ భార్య రెజీనా నవీన్‌ చంద్రను హత్య చేస్తుంది. తనను అత్యాచారం చేసినందకు అతన్ని చంపానని రెజీనా అంటుంది. అటు.. రెజీనాకు వ్యతిరేకంగా ఓ లాయర్ కోర్టులో వాదించడానికి రెడీ అవుతాడు. ఈ నేపథ్యంలో రెజీనా కూడా తనపై కేసును వీక్‌ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన అడివి శేషుకి డబ్బులు ఇస్తుంది. ఏడాది క్రితం తప్పిపోయిన మురళీ వర్శను వెత్తుకుంటూ అతని కొడుకు వస్తాడు. ఈ కేసులో రెజీనా హస్తం కూడా ఉంటుంది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఎవరు_(2019_సినిమా)" నుండి వెలికితీశారు