పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
 
== తొలి జీవితం ==
[[తెలంగాణ]] లోని [[వరంగల్ జిల్లా]], [[నర్సంపేట]] మండలం [[లక్నేపల్లి]] గ్రామంలో [[1921]] జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావుసీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. [[వరంగల్లు జిల్లా]]లోనే [[ప్రాథమిక విద్య]] మొదలుపెట్టాడు. తరువాత [[కరీంనగర్ జిల్లా]] [[భీమదేవరపల్లి]] మండలం [[వంగర]] గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి [[నిజాము]] ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ [[వందేమాతరం]] గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి [[నాగపూరు]]లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు.<ref>{{Cite web |title=How Rao got admission to Law College|url=http://www.rediff.com/news/2004/dec/23rao4.htm|date=2004}}</ref> [[స్వామి రామానంద తీర్థ]], [[బూర్గుల రామకృష్ణారావు]] ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు [[మర్రి చెన్నారెడ్డి]], శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
 
== రాష్ట్ర రాజకీయాల్లో పీవీ ==