ఈద్గాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''ఈద్ గాహ్''' లేదా '''ఈద్గాహ్''' ({{lang-ur|{{Nastaliq|عید گاہ}}}}) ఒక గాలి బయట మైదాన స్థలంలోని [[మస్జిద్]], సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్ (పండుగ), గాహ్ (ప్రదేశం), ఈద్ సమయాన [[సలాహ్]] (నమాజు) లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు.<ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
 
[[మహమ్మదు ప్రవక్త]] దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చారు.<sup>sawa</sup> ఈద్ నమాజ్ ఊరి బయట చదివే రివాజు. ఈద్ నమాజ్ ఊరి బయట చదవడం [[సున్నహ్]] కూడానూ.<ref>[{{Cite web |url=http://www.islamsa.org.za/library/eidgah.html |title=Eidgah<!-- Bot generated title -->] |website= |access-date=2008-06-23 |archive-url=https://web.archive.org/web/20071221222219/http://www.islamsa.org.za/library/eidgah.html |archive-date=2007-12-21 |url-status=dead }}</ref>
 
ప్రప్రథమ ఈద్ గాహ్ [[మదీనా]] నగరపు పొలిమేరల్లో యుండేది, ఇది [[మస్జిద్-ఎ-నబవి]] నుండి దాదాపు 1000 అంగల దూరంలో వుండేది.<ref>(Mariful Hadîth, Vol. 3, P.399)</ref><sup>, </sup><ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
"https://te.wikipedia.org/wiki/ఈద్గాహ్" నుండి వెలికితీశారు