ఉమాశంకర్ జోషి: కూర్పుల మధ్య తేడాలు

- 12 వర్గాలు; ± 4 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 27:
 
=== బాల్యం ===
ఉమాశంకర్ జోషి నేటి [[గుజరాత్|గుజరాత్ రాష్ట్రంలోని]] [[ఆరవల్లి|ఆరవల్లి జిల్లాలో]] భిలోడా తాలూకాలోని బమ్నా గ్రామంలో (అప్పట్లో బ్రిటీష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది) 1911 జూల్ 21న జన్మించాడు. అతని తండ్రి జేతాలాల్ కమాల్జీ చిన్న జాగీర్లలో కర్భారీ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా పనిచేసేవాడు. జోషికి ఎనిమిదిమంది తోబుట్టువులు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరిలు.<ref name="umashankarjoshi.in">{{Cite web |url=http://www.umashankarjoshi.in/01.02_chronology-eng.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-06-10 |archive-url=https://web.archive.org/web/20140607003751/http://www.umashankarjoshi.in/01.02_chronology-eng.html |archive-date=2014-06-07 |url-status=dead }}</ref> ఉమాశంకర్ జోషి తన బాల్యం గడచిన ఈ ప్రాంతంలోని కొండ కోనలతో కూడిన అందమైన పరిసరాలు, పల్లెల్లోని సాంఘిక జీవితం, అక్కడ జరిగే పండుగలు, సంతలు వంటివి రచనలు చేయడానికి ప్రేరణగా నిలిచాయి.<ref name="ReferenceA">{{Cite web |url=http://www.umashankarjoshi.in/01.01_biographical.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-06-10 |archive-url=https://web.archive.org/web/20160604065841/http://www.umashankarjoshi.in/01.01_biographical.html |archive-date=2016-06-04 |url-status=dead }}</ref><ref name="Divya Bhaskar 2016">{{cite web|title=પોતાની કવિતાના નાયક તરીકે ગાંધીજીને રાખી ‘વિશ્વશાંતિ’ની રચના કરનારા ૨૦ વર્ષના તરુણ કવિ ઉમાશંકરની મુગ્ધ નજરમાં વિશ્વશાંતિનો જે આદર્શ પ્રગટ્યો, તે પછી દ્રઢ થતો રહે છે.|author=Bholabhai Patel|website=[[Divya Bhaskar]]|date=9 September 2016|url=http://m.divyabhaskar.co.in/news/MAG-bholabhai-patel-sahitya-vishesh-1177161.html?ref=mini|language=gu|accessdate=19 September 2016}}</ref>
=== విద్యాభ్యాసం ===
[[దస్త్రం:Sir_Pratap_High_School_Idar2.jpg|ఎడమ|thumb|Sir Pratap High School of Idar where Joshi studied till 1927]]
"https://te.wikipedia.org/wiki/ఉమాశంకర్_జోషి" నుండి వెలికితీశారు