కానూ సన్యాల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 25:
కానూ సన్యాల్ 1970 ఆగస్టులో ఆరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు నిరసనగా పెద్ద యెత్తున హింస చెలరేగింది. [[పార్వతీపురం కుట్ర కేసు]]<nowiki/>లో ఆయన ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లోని [[విశాఖపట్నం]] జైలులో ఉన్నారు.<ref>{{cite web|url=http://files.osa.ceu.hu/holdings/300/8/3/text/131-3-77.shtml|title=Naxalites on Hard Times<!-- Bot generated title -->|publisher=|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20080219135653/http://files.osa.ceu.hu/holdings/300/8/3/text/131-3-77.shtml|archivedate=2008-02-19|df=}}</ref> ఆయన 1977 లో జైలు నుంచి విడుదలయ్యారు. 1985లో సన్యాల్ ఐదు నక్సల్స్ గ్రూపులతో కలిసి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు - లెనినిస్టు)ను ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయే సమయానికి న్యూసిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.
 
పార్వతీపురం కుట్ర కేసులో అతను మొదటి ముద్దాయి. ఈ కేసులోనే ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో ఏడేళ్ళు మగ్గారు. జైలు జీవితంలోనే ఆయన తన సైద్ధాంతిక దృక్పధంనుండి బయటపడడంతో, [[జ్యోతిబసు]] చొరవకూడా తోడై విడుదల చేయబడ్డాడు. <ref>{{cite web|url=http://pd.cpim.org/2004/0704/07042004_interview%20bb.htm|title=Bengal Left Front Govt Steps Into 28th Year|publisher=|website=|access-date=2018-08-22|archive-url=https://web.archive.org/web/20120301202849/http://pd.cpim.org/2004/0704/07042004_interview%20bb.htm|archive-date=2012-03-01|url-status=dead}}</ref>
 
== సిపిఐ(ఎంఎల్) ఆవిర్భావం ==
"https://te.wikipedia.org/wiki/కానూ_సన్యాల్" నుండి వెలికితీశారు