విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ పట్టణాలు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
37 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 32:
| leader_name1 =
| unit_pref = Metric
| area_footnotes = <ref name=profile>{{cite web|title=Vijayawada: A Profile|url=https://vijayawada.cdma.ap.gov.in/en/vijayawada-municipal-corporation|website=Vijayawada Municipal Corporation|accessdate=2019-08-14|archive-url=https://web.archive.org/web/20190527013318/http://vijayawada.cdma.ap.gov.in/en/vijayawada-municipal-corporation|archive-date=2019-05-27|url-status=live}}</ref>
| area_total_km2 = 61.88
| area_metro_km2 = 110.44
| area_rank = [[List of cities in Andhra Pradesh|6th <small>(in state)</small>]]
| elevation_footnotes = <ref name=geo>{{cite web|url=http://www.fallingrain.com/world/IN/02/Vijayawada.html|title=Maps, Weather, and Airports for Vijayawada, India|work=fallingrain.com|access-date=2016-08-17|archive-url=https://web.archive.org/web/20160314012409/http://www.fallingrain.com/world/IN/02/Vijayawada.html|archive-date=2016-03-14|url-status=live}}</ref>
| elevation_m = 23
| population_total = {{formatnum:{{#property:P1082|from=Q200017}}|R}}
పంక్తి 109:
* నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.
===కొండపల్లి అడవులు ===
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.<ref> {{Cite web |title=Presence of leopards, wild dogs detected in Krishna forests |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm |date=2006 |publisher=The Hindu |website= |access-date=2008-05-25 |archive-url=https://web.archive.org/web/20071127050932/http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm |archive-date=2007-11-27 |url-status=live }}</ref>
==జనాభా గణాంకాలు==
 
పంక్తి 133:
}}
 
జనాభాపరంగా ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ రెండవ పెద్ద నగరం. చదరపు కిలో మీటరుకు 31,200 జనసాంద్రతతో ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత గల నగరాలలో మూడవది.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/nation/current-affairs/190816/vijayawada-is-third-densely-packed-city-31200-people-in-every-square-km.html|title=Vijayawada is third densely packed city; 31,200 people in every square km|last=reddy|first=u sudhakar|date=2016-08-19|website=Deccan Chronicle|language=en|access-date=2019-05-29|archive-url=https://web.archive.org/web/20190529060520/https://www.deccanchronicle.com/nation/current-affairs/190816/vijayawada-is-third-densely-packed-city-31200-people-in-every-square-km.html|archive-date=2019-05-29|url-status=live}}</ref>
 
2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా 1,021,806. దీనిలో పురుషుల సంఖ్య 524,918 స్త్రీల సంఖ్య 523,322, లింగనిష్పత్తి 997స్త్రీలు 1000 పురుషులకు ఇది జాతీయ సగటు 940 కంటే ఎక్కువ.<ref name="population" /><ref>{{cite web |title=Sex Ratio |url=http://censusindia.gov.in/2011-prov-results/indiaatglance.html |publisher=The Registrar General & Census Commissioner, India |accessdate=2 September 2014 |website= |archive-url=https://web.archive.org/web/20140922103426/http://censusindia.gov.in/2011-prov-results/indiaatglance.html |archive-date=22 సెప్టెంబర్ 2014 |url-status=live }}</ref> సగటు అక్షరాస్యత 82.59% (పురుషులు 86.25%; స్త్రీలు 78.94%) తో మొత్తం 789,038 అక్షరాస్యులున్నారు. ఇది జాతియ సగటు 73.00% కంటె ఎక్కువ.<ref name=population /><ref>{{cite web|title=Chapter–3 (Literates and Literacy rate) |url=http://www.censusindia.gov.in/2011census/PCA/PCA_Highlights/pca_highlights_file/India/Chapter-3.pdf|publisher=Registrar General and Census Commissioner of India|accessdate=2 September 2014|website=|archive-url=https://web.archive.org/web/20131113231419/http://www.censusindia.gov.in/2011census/PCA/PCA_Highlights/pca_highlights_file/India/Chapter-3.pdf|archive-date=13 నవంబర్ 2013|url-status=live}}</ref>
 
=== మతం, భాష===
పంక్తి 149:
}}
 
నగరంలో వాడబడే ప్రధాన భాష [[తెలుగు]].<ref>{{cite news|title=The Hindu : Andhra Pradesh / Vijayawada News : Championing the cause of Telugu language|url=http://www.thehindu.com/2005/12/16/stories/2005121605130200.htm|accessdate=14 June 2017|work=The Hindu}}</ref> 2011 జనగణన ప్రకారం నగరం (పరిసరాలలో నగరం పెరిగిన ప్రాంతాలతో కలిపి) జనాభా {{formatnum:1143232}} కాగా, తెలుగు భాషీయులు {{formatnum:1022376}}, ఉర్దూ భాషీయులు {{formatnum:90876}}. అత్యల్పంగా హిందీ, తమిళ, ఒడిషా, గుజరాతీ, మరాఠీ భాషీయులు కూడా వున్నారు.<ref name="language">{{cite web |title=C-16 Population By Mother Tongue – Town Level |url=http://www.censusindia.gov.in/2011census/C-16_Town.html |website=[[Census of India]] |publisher=[[Registrar General and Census Commissioner of India]] |accessdate=13 May 2019 |archive-url=https://web.archive.org/web/20181114073520/http://www.censusindia.gov.in/2011census/C-16_Town.html |archive-date=14 నవంబర్ 2018 |url-status=live }} ''Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 11723 of the excel file.''</ref>. అదే జనగణన ప్రకారం హిందువులు {{formatnum:973612}} (85.16%), [[ముస్లిం]]లు {{formatnum:104206}} (9.12%), [[క్రైస్తవులు]]{{formatnum:41557}} (3.64%), జైనులు {{formatnum:5722}} (0.50%) మరియు మతం వివరాలు తెలపని వారు {{formatnum:18135}} (1.59%).<ref name="religion">{{cite web |title=C-1 Population By Religious Community |url=http://www.censusindia.gov.in/2011census/C-01.html |website=[[Census of India]] |publisher=[[Registrar General and Census Commissioner of India]] |accessdate=13 May 2019 |archive-url=https://web.archive.org/web/20150913045700/http://www.censusindia.gov.in/2011census/C-01.html |archive-date=13 సెప్టెంబర్ 2015 |url-status=live }} ''Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 2395 of the excel file.''</ref>
 
== ఆర్ధికం ==
పంక్తి 167:
 
=== స్థానిక పౌర పరిపాలన ===
విజయవాడ నగర పౌర పరిపానా బాధ్యతలు [[విజయవాడ నగర పాలక సంస్థ]]<nowiki/>వి. భారతదేశంలోకెల్లా ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ సాధించిన స్థానిక సంస్థల్లో ఇది మొట్టమొదటిది.<ref>{{cite book|last1=Bhatnagar|first1=Subhash|title=Unlocking E-Government Potential: Concepts, Cases and Practical Insights|publisher=SAGE Publications India|isbn=9788132102489|page=195|url=https://books.google.com/?id=-YyHAwAAQBAJ&pg=PA195&lpg=PA195&dq=first+iso+9001+urban+local+body#v=onepage&q=first%20iso%209001%20urban%20local%20body&f=false|accessdate=9 May 2017|language=en|date=2009-03-01}}</ref> 1888 ఏప్రిల్ 1న పురపాలక సంఘం ఏర్పడగా, 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా లభించింది. 1981లో నగర పాలక సంస్థ ఏర్పడింది. 2012 నాటికి నగరపాలక సంస్థ 61.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది.<ref name="vmc">{{cite web|url=https://www.ourvmc.org/general/aboutvmc.htm|title=Vijayawada Municipal Corporation|publisher=Ourvmc.org|accessdate=30 January 2012|website=|archive-url=https://web.archive.org/web/20120202014033/http://www.ourvmc.org/general/aboutvmc.htm|archive-date=2 ఫిబ్రవరి 2012|url-status=live}}</ref> 2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ విజయవాడ(మెట్రో) ఏర్పాటుచేసింది.<ref name="G.O.">{{cite web|title=Welcome to Government Order Issue Register|url=http://goir.ap.gov.in/Reports.aspx|website=goir.ap.gov.in|accessdate=27 March 2017|archive-url=https://web.archive.org/web/20170507093841/http://goir.ap.gov.in/reports.aspx|archive-date=7 మే 2017|url-status=live}}</ref> దాని పరిధి 160 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.<ref name=":0">{{cite news|title=Govt Declares Vijayawada A Metropolitan City|url=http://www.primepost.in/govt-declares-vijayawada-metropolitan-city/|accessdate=30 May 2017|work=Primepost.in|date=25 March 2017|archive-url=https://web.archive.org/web/20170504214855/http://www.primepost.in/govt-declares-vijayawada-metropolitan-city/|archive-date=4 మే 2017|url-status=live}}</ref>
 
మెట్రోనగరం లో విజయవాడ నగరపాలకసంస్థ తో పాటు కలిసిపోయిన [[అంబాపురం]], బుద్దవరం, దోనేటికూరు, [[ఎనికేపాడు]], గంగూరు, గన్నవరం, [[గొల్లపూడి]] గ్రామాలు మరియు మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, [[జక్కంపూడి]], [[కానూరు]], కీసరపల్లి, [[నిడమానూరు]], [[నున్న]], [[పాతపాడు]], పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, [[పోరంకి]], [[ప్రసాదంపాడు]], [[రామవరప్పాడు]], [[తాడిగడప]], [[యనమలకుదురు]] వుంటాయి. <ref name="metropolitan">{{cite news|last1=Reporter|first1=Staff|title=Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/vijayawada-19-other-contiguous-areas-notified-as-metropolitan-area/article17665839.ece|accessdate=27 March 2017|work=The Hindu|language=en}}</ref>
 
విజయవాడ నగరం కృష్ణా జిల్లా పరిపాలనా కేంద్రం కాదు. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి.<ref>[{{Cite web |url=http://www.ourvmc.org/ |title=VMC<!-- Bot generated title -->] |website= |access-date=2007-05-07 |archive-url=https://web.archive.org/web/20081220134826/http://www.ourvmc.org/ |archive-date=2008-12-20 |url-status=dead }}</ref>. నగరంలోని 59 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక [[సబ్-కలెక్టర్]] ఉంటారు. టి. వెంకటేశ్వరరావు (1981-83) అయితా రాములు (1983-84) లంకా గోవిందరాజులు (1984-85), అయితా రాములు (1985-86),  జంధ్యాల శంకర్ (1987-92), టి. వెంకటేశ్వరరావు (1995-2000), పంచుమర్తి అనూరాధ (2000-05), తాడి శకుంతల (2005-06), మల్లికా బేగం (2006) విజయవాడ నగరానికి మేయర్లుగా పనిచేశారు. నగరపాలక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతలు మున్సిపల్ కమీషనర్ వి. కమీషనర్ కింద రెవెన్యూ, ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా, క్రీడలు మొదలైన 13 విభాగాల అధికారులు పనిచేస్తారు.{{sfn|టి. వెంకటేశ్వరరావు|2008|pp=98,99}} వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.
 
=== మురుగునీటితో క్రిస్టల్ వాటర్ ===
పంక్తి 185:
 
=== రహదారులు ===
నగరంలో {{Convert|1264.24|km|abbr=on}} రొడ్డ్లు ఉన్నయి,<ref>{{cite web|title=Details of Roads in each ULB of Andhra Pradesh|url=http://centralapp.cdma.ap.gov.in:8080/CDMAAPTaxesInfo/RoadDetails.jsp|website=Municipal Administration and Urban Development Department|accessdate=27 June 2016|archive-url=https://web.archive.org/web/20160801101300/http://centralapp.cdma.ap.gov.in:8080/CDMAAPTaxesInfo/RoadDetails.jsp|archive-date=1 ఆగస్టు 2016|url-status=dead}}</ref> వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం.<ref name="vmc_brochure">{{cite web|title=Roads and Drains|url=https://www.ourvmc.org/general/vmc_brochure.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=9 May 2017|page=4|format=PDF|archive-url=https://web.archive.org/web/20120814004519/http://www.ourvmc.org/general/vmc_brochure.pdf|archive-date=14 ఆగస్టు 2012|url-status=live}}</ref> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి [[రామవరప్పాడు]] రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు మరియు ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.<ref>{{cite news|title=Pedestrians crossing roads at the mercy of motorists|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Pedestrians-crossing-roads-at-the-mercy-of-motorists/article16085973.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
 
[[జాతీయ రహదారి 16 (భారతదేశం)|జాతీయ రహదారి 16]] మరియు [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]], నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలుపుతుంది.<ref>{{cite news|title=Road safety vehicles to focus on infrastructure too|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/road-safety-vehicles-to-focus-on-infrastructure-too/article17791036.ece|accessdate=12 May 2017|work=The Hindu|date=4 April 2017}}</ref><ref name="nh">{{cite web|title=List of National Highways passing through A.P. State|url=http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|website=Roads and Buildings Department|publisher=Government of Andhra Pradesh|accessdate=11 February 2016|archive-url=https://web.archive.org/web/20160328053359/http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|archive-date=28 మార్చి 2016|url-status=dead}}</ref> [[జాతీయ రహదారి 30 (భారతదేశం)|జాతీయ రహదారి 30]], [[చత్తీస్‌గఢ్]]లొని [[జగదల్‌పుర్]]ని నగర సమీపంలోని [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]] వరకు కలుపుతుంది.<ref name="nh" /> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, [[ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ|ఇన్నర్‌ రింగు రోడ్డు]], జాతీయ రహదారి 16 మరియు 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.<ref>{{cite news|title=IRR flyover to be completed by Jan. end|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/irr-flyover-to-be-completed-by-jan-end/article7973124.ece|accessdate=22 June 2016|work=The Hindu|date=11 December 2015|language=en-IN|archive-url=https://web.archive.org/web/20161221085750/http://www.thehindu.com/news/cities/Vijayawada/irr-flyover-to-be-completed-by-jan-end/article7973124.ece|archive-date=21 డిసెంబర్ 2016|url-status=live}}</ref>
 
==== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ====
పంక్తి 196:
{{main|పండిట్ నెహ్రూ బస్ స్టేషన్}}
 
సిటీ బస్సులు మరయు ఆటొలు ప్రాథమికంగా నగర అంతర్గత ప్రజా రవాణా సేవలు.<ref name="transport">{{cite web|title=Traffic and Transportation|url=https://www.ourvmc.org/jnnurm/ch46.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=18 April 2017|page=43|format=PDF|archive-url=https://web.archive.org/web/20161220071026/https://www.ourvmc.org/jnnurm/ch46.pdf|archive-date=20 డిసెంబర్ 2016|url-status=live}}</ref> ఇవి కాకుండా మొటారు బైకులు, రిక్షాలు మరియు సైకిళ్ళు కూడా రవాణా వ్యవస్థలో భాగం.<ref name=transport />{{rp|37,44}} [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]] మరియు [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను]] రొడ్డు మరియు రైలు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపయాలు.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Rush at PNBS, railway station peaks|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Rush-at-PNBS-railway-station-peaks/article13997304.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref> [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]కు చెందిన ''విజయవాడ సిటీ డివిజణ్'', రొజూ 400 వరకు బస్సులను నడుపుతూ, 300,000 మందిని గమ్యస్తానాలకు చేరుస్తుంది.<ref>{{cite web|title=Vijayawada City Bus System|url=https://www.ourvmc.org/jnnurm/chapter7.pdf|website=Vijayawada Municipal Corporatiom|accessdate=12 May 2017|page=1|format=PDF|archive-url=https://web.archive.org/web/20170915022942/https://www.ourvmc.org/jnnurm/chapter7.pdf|archive-date=15 సెప్టెంబర్ 2017|url-status=live}}</ref> విజయవాడ బీ.ఆర్.టి.ఎస్ కారిడార్లు వేగవంతమైన సిటీబస్సు ప్రయాణానికి సహకరిస్తాయి.<ref>{{cite web|title=Vijayawada BRT System|url=https://www.ourvmc.org/jnnurm/chapter10.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=4 May 2017|format=PDF|archive-url=https://web.archive.org/web/20170914220204/https://www.ourvmc.org/jnnurm/chapter10.pdf|archive-date=14 సెప్టెంబర్ 2017|url-status=live}}</ref> [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]]లొ [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]కు చెందిన ప్రదాన కార్యాలయం ఉంది.<ref>{{cite news|title=Vijayawada bus station to be RTC headquarters|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2015-08-20/Vijayawada-bus-station-to-be-RTC-headquarters/171260|accessdate=8 May 2017|work=The Hans India|date=20 August 2015|language=en|archive-url=https://web.archive.org/web/20170517191252/http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2015-08-20/Vijayawada-bus-station-to-be-RTC-headquarters/171260|archive-date=17 మే 2017|url-status=live}}</ref> పండిట్ నెహ్రూ బస్ స్టేషను, దేశంలోనే నాలుగొవ అతి పెద్ద బస్సు టెర్మినల్.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Festival rush chokes city bus and railway stations|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/festival-rush-chokes-city-bus-and-railway-stations/article6777299.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
 
678,004 నాన్-ట్రాంస్పోర్ట్ మరియు 94,937 ట్రాంస్పోర్ట్ వాహనాలు ఉన్నాయి.<ref name="traffic" /> లారీలు వంటి భారీ వాహనాలు సరుకు రవాణాకు వాడుతారు మరియు ఇది దేశంలో 18% వాటా కలిగి ఉంది.<ref>{{cite news|title=All you need to know about Andhra Pradesh's new capital - Vijayawada|url=http://www.dnaindia.com/india/report-all-you-need-to-know-about-andhra-pradesh-s-new-capital-vijaywada-2016247|accessdate=30 May 2017|work=dna|date=5 September 2014|archive-url=https://web.archive.org/web/20170801020006/http://www.dnaindia.com/india/report-all-you-need-to-know-about-andhra-pradesh-s-new-capital-vijaywada-2016247|archive-date=1 ఆగస్టు 2017|url-status=live}}</ref> 27,296 ఆటోలు, తక్కువ దూరం ప్రయాణం కోసం, ప్రతీ రోజు నగర రోడ్డ్ల పైన సేవలు అందిస్తున్నాయి.<ref name="traffic">{{cite web|title=Traffic Wing – VijayawadaPolice|url=http://vijayawadapolice.ap.gov.in/?page_id=21833|website=vijayawadapolice.ap.gov.in|accessdate=8 May 2017|archive-url=https://web.archive.org/web/20170708040000/http://vijayawadapolice.ap.gov.in/?page_id=21833|archive-date=8 జూలై 2017|url-status=live}}</ref>
 
===రైలు ===
[[దస్త్రం:VijayawadaRailwayStation.jpg|thumb|250x250px|<center><big>విజయవాడ జంక్షన్‌ రైల్వే స్టేషను</center>|alt=]]
సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి [[గుంటూరు]] మరియు [[తెనాలి]] వరకు సేవలు అందిస్తునాయి.<ref>{{cite news|last1=Reporter|first1=Staff|title=‘A quick and cheaper mode of transport'|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/lsquoA-quick-and-cheaper-mode-of-transport/article15779856.ece|accessdate=27 May 2017|work=The Hindu|language=en}}</ref><ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Vijayawada-Guntur-Tenali MEMU diverted|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Vijayawada-Guntur-Tenali-MEMU-diverted/article12562401.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref> కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు, ఇది రాజధాని [[అమరావతి]] వరకు ఉంటుంది.<ref>{{cite news|last1=Reporter|first1=Staff|title=Circular rail line for Amaravati approved|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Circular-rail-line-for-Amaravati-approved/article16806688.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en|archive-url=https://web.archive.org/web/20190713182204/https://www.thehindu.com/news/cities/Vijayawada/Circular-rail-line-for-Amaravati-approved/article16806688.ece|archive-date=13 జూలై 2019|url-status=live}}</ref><ref>{{cite news|title=Circular trains to connect capital towns with Amaravati - Times of India|url=http://timesofindia.indiatimes.com/city/vijayawada/Circular-trains-to-connect-capital-towns-with-Amaravati/articleshow/55490840.cms|accessdate=8 May 2017|work=The Times of India|archive-url=https://web.archive.org/web/20170517124607/http://timesofindia.indiatimes.com/city/vijayawada/Circular-trains-to-connect-capital-towns-with-Amaravati/articleshow/55490840.cms|archive-date=17 మే 2017|url-status=live}}</ref> విజయవాడ మేట్రొ ప్రాజెక్టు రెండు కారిడార్లలో కడుతున్నారు.<ref>{{cite news|title=Metro rail to connect airport, Amaravati|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-01-13/Metro-rail-to-connect-airport-Amaravati/273496|accessdate=27 May 2017|work=The Hans India|language=en|archive-url=https://web.archive.org/web/20170914220649/http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-01-13/Metro-rail-to-connect-airport-Amaravati/273496|archive-date=14 సెప్టెంబర్ 2017|url-status=live}}</ref> విజయవాడ రైల్వే స్టేషన్ ''A1''గా గుర్తింపు పొందింది,<ref>{{cite web|title=Statement showing Category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=Indian Railways|accessdate=12 May 2017|page=2|format=PDF|archive-url=https://web.archive.org/web/20160128044328/http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI%26ACategoryStns.pdf|archive-date=28 జనవరి 2016|url-status=live}}</ref> మరియు భారతీయ రైల్వేల్లో అత్యంత రద్ది జంక్షను.<ref>{{cite news|title=Trains are back at Vijayawada station - Times of India|url=http://timesofindia.indiatimes.com/city/vijayawada/Trains-are-back-at-Vijayawada-station/articleshow/54596358.cms|accessdate=8 May 2017|work=The Times of India|archive-url=https://web.archive.org/web/20171107075737/https://timesofindia.indiatimes.com/city/vijayawada/Trains-are-back-at-Vijayawada-station/articleshow/54596358.cms|archive-date=7 నవంబర్ 2017|url-status=live}}</ref> [[విజయవాడ రైల్వే డివిజను]] ప్రదాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.<ref>{{cite news|title=South Central Railway|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|accessdate=8 May 2017|work=South Central Railway|archive-url=https://web.archive.org/web/20110206015535/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|archive-date=6 ఫిబ్రవరి 2011|url-status=dead}}</ref>
 
===విమానం===
పంక్తి 208:
[[దస్త్రం:AirCosta 1.jpg|thumb|విజయవాడ విమానాశ్రయము|alt=|250x250px]]
 
విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి [[హైదరాబాద్]], [[బెంగుళూర్]], [[చెన్నై]], [[ముంబై]], [[జైపూర్]], [[వైజాగ్]], [[తిరుపతి]] మరియు [[ఢిల్లీ]] నగరములకు విమాన సౌకర్యము ఉంది.<ref name="airport">{{cite news|title=International status to boost air traffic from Vijayawada airport|url=http://www.newindianexpress.com/cities/vijayawada/2017/may/05/international-status-to-boost-air-traffic-from-vijayawada-airport-1601247.html|accessdate=8 May 2017|work=The New Indian Express|date=5 May 2017|archive-url=https://web.archive.org/web/20170508203920/http://www.newindianexpress.com/cities/vijayawada/2017/may/05/international-status-to-boost-air-traffic-from-vijayawada-airport-1601247.html|archive-date=8 మే 2017|url-status=live}}</ref> 3 May 2017న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.<ref name="airport"/> 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ.<ref>{{cite web|title=Domestic Passengers|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex3.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF|archive-url=https://web.archive.org/web/20170428052950/http://www.aai.aero/traffic_news/Mar2k17annex3.pdf|archive-date=28 ఏప్రిల్ 2017|url-status=dead}}</ref> అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతో, 54.8% వృద్ధి నమోదు చేసింది.<ref>{{cite web|title=Domestic Aircraft Movements|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex2.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF|archive-url=https://web.archive.org/web/20170428050942/http://www.aai.aero/traffic_news/Mar2k17annex2.pdf|archive-date=28 ఏప్రిల్ 2017|url-status=dead}}</ref>
 
== విద్య ==
పంక్తి 220:
== వైద్యం ==
 
సాధారణ ప్రభుత్వ వైద్యశాలని మరిన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో అత్యాధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. <ref> {{Cite web |title=విజయవాడలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ |url=https://www.sakshi.com/news/andhra-pradesh/ap-suparspesaliti-hospital-in-vijayawada-148314|date=2014-07-14|publisher=సాక్షి|website=|access-date=2019-08-15|archive-url=https://web.archive.org/web/20190815060050/https://www.sakshi.com/news/andhra-pradesh/ap-suparspesaliti-hospital-in-vijayawada-148314|archive-date=2019-08-15|url-status=live}}</ref>
ప్రైవేట్ రంగంలో అత్యాధునిక ఆసుపత్రులున్నాయి.
 
పంక్తి 228:
ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది.
 
[[ఆకాశవాణి]] విజయవాడ కేంద్రం 1 డిసెంబరు 1948 న ప్రారంభించబడింది.<ref>{{cite web|title=AIR Vijayawada|url=http://allindiaradio.gov.in/Station/VIJAYAWADA/Pages/default.aspx#|website=allindiaradio.gov.in|accessdate=5 June 2017|archive-url=https://web.archive.org/web/20170603221351/http://allindiaradio.gov.in/station/vijayawada/Pages/default.aspx|archive-date=3 జూన్ 2017|url-status=live}}</ref> దీని భవనం జాతీయ పతాక రూపకర్త [[పింగళి వెంకయ్య]] పేరుబెట్టారు.<ref name="AIR">{{cite news|title=AIR Vijayawada poised for digitisation by Dec end|url=http://www.thehansindia.com/posts/index/Hans/2014-12-03/AIR-Vijayawada-poised-for-digitisation-by-Dec-end/119251|accessdate=13 June 2017|work=The Hans India|language=en|archive-url=https://web.archive.org/web/20170914220348/http://www.thehansindia.com/posts/index/Hans/2014-12-03/AIR-Vijayawada-poised-for-digitisation-by-Dec-end/119251|archive-date=14 సెప్టెంబర్ 2017|url-status=live}}</ref> <ref name="AIR" />
ఆకాశవాణి ప్రసారాలు విజయవాడ, <ref>{{cite web|title=Prasara Bharati Annual Report 2010-11|url=http://prasarbharati.gov.in/Information/Annual%20Report/Documents/PB%2010-11%20Eng_m.pdf|website=Prasara Bharati|accessdate=13 June 2017|page=65|language=English|archive-url=https://web.archive.org/web/20150722155342/http://prasarbharati.gov.in/Information/Annual%20Report/Documents/PB%2010-11%20Eng_m.pdf|archive-date=22 జూలై 2015|url-status=live}}</ref> [[వివిధ భారతి|వివిధభారతి]] (రెయిన్ బౌ కృష్ణవేణి ఎఫ్ ఎమ్102.2&nbsp;MHz) .<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Vividh Bharati on FM for Vijayawada listeners|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/vividh-bharati-on-fm-for-vijayawada-listeners/article5259886.ece|accessdate=13 June 2017|work=The Hindu|language=en|archive-url=https://web.archive.org/web/20140830182429/http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/vividh-bharati-on-fm-for-vijayawada-listeners/article5259886.ece|archive-date=30 ఆగస్టు 2014|url-status=live}}</ref>
 
ఇవి కాక ప్రైవేట్ రంగంలో , [[రేడియో మిర్చి]] ఎఫ్‌ఎమ్ (98.3&nbsp;MHz), రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5&nbsp;MHz) ప్రసార కేంద్రాలున్నాయి.
పంక్తి 240:
=== ముద్రణ ===
 
''[[విశాలాంధ్ర]]'' విజయవాడ నుండి ప్రారంభమైన తొలి తెలుగు వార్తాపత్రిక.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=‘Visalandhra maintaining quality of information’|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/visalandhra-maintaining-quality-of-information/article4843187.ece|accessdate=5 June 2017|work=The Hindu|language=en|archive-url=https://web.archive.org/web/20130929024945/http://www.thehindu.com/news/cities/Visakhapatnam/visalandhra-maintaining-quality-of-information/article4843187.ece|archive-date=29 సెప్టెంబర్ 2013|url-status=live}}</ref> 2013–14 వార్షిక ప్రెస్ నివేదిక ప్రకారం, విజయవాడనుండి వెలువడే పెద్ద, మధ్యమ వార్తాపత్రికలలో ''[[ఆంధ్రజ్యోతి]]'', ''[[ఈనాడు]]'', ''[[సాక్షి]]'', ''[[సూర్య]]'', ''[[ఆంధ్రప్రభ]]'', ''[[వార్త]]'', ''ప్రజాశక్తి'', ''ఉదయ భారతం'' వున్నాయి. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=15}}
 
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం మరియు ప్రచురితమౌతున్నాయి. విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే [[కోల్కతా]] తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, [[ప్రజాశక్తి]], [[నవోదయ]], [[జయంతి]],అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు