భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 9:
* పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం మరియు సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, మరియు [[దేవాలయాలు]] మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.</ref>
* పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.<ref name="OCI">{{cite web
| url = http://rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf
| title = ''Citizenship (Amendment) Bill, 2003''
| format = PDF
పంక్తి 16:
| language = English
| accessdate = 2006-05-25
| website =
| archive-url = https://web.archive.org/web/20060425230738/http://rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf
| archive-date = 2006-04-25
| url-status = dead
}}</ref>
 
Line 84 ⟶ 88:
 
== విమర్శాత్మక విశ్లేషణ ==
ఈ ప్రాథమిక హక్కులను చాలా మంది పలువిధాలుగా విమర్శించారు. రాజకీయ సముదాయాలు, ప్రాథమిక హక్కులలో [[పని హక్కు]], నిరుద్యోగస్థితి మరియు వయసు మీరిన స్థితులలో ఆర్థికసహాయ హక్కు, మున్నగునవి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.<ref name="pgA33"/> ఈ హక్కులన్నీ [[ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు]]లో క్రోడీకరించియున్నవి.<ref>[[wikisource:Constitution of India/Part IV|Constitution of India-Part IV Article 41 Directive Principles of State Policy]].</ref> స్వాతంత్ర్యపు హక్కు మరియు స్వీయస్వతంత్రం కూడా కొన్నిసార్లు విమర్శలకు లోనైనవి. ఇవి పరిధులకు మించి స్వేచ్ఛలు కలిగివున్నవని విమర్శింపబడినవి.<ref name="pgA33"/> ఈ పౌరహక్కులు [[అత్యవసర పరిస్థితి|ఎమర్జన్సీ]] యందు, నిలుపుదల చేయబడుతాయి, ఇలా నిలుపుదల చేసే చట్టాలకు ఉదాహరణ; 'మీసా' (MISA ''Maintenance of Internal Security Act'') మరియు [[జాతీయ రక్షణా చట్టం]] ఎన్.ఎస్.ఏ. NSA (''National Security Act'').<ref name="pgA33"/> జాతీయ విపత్తుల (దేశ రాజకీయ అంతర్గత సంక్షోభం) సమయాలలో 'అత్యవసర పరిస్థితి' ని ప్రకటించి, ఈ కాలంలో పౌరహక్కులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటారు.<ref name="pgA33"/><ref>[http://web.mid-day.com/news/city/2006/may/137263.htm Senior Inspector justifies lathi-charge]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} during the [[2006 Indian anti-reservation protests]]</ref><ref>[http://www.dnaindia.com/report.asp?NewsID=1029206&CatID=1 Lathi Charge in Mumbai] during the [[2006 Indian anti-reservation protests]]</ref>
 
"[[పత్రికా స్వేచ్ఛ]]" స్వాతంత్ర్యపు హక్కులలో మిళితం చేయబడలేదు, ప్రజల ఉద్దేశ్యాల ప్రకటన, [[భావ ప్రకటనా స్వాతంత్ర్యం]] మున్నగు విషయాల కొరకు పత్రికాస్వేచ్ఛ అవసరం.<ref name="pgA33"/> అపాయకర పనులలో బాలల చాకిరి కొంచెం తగ్గుముఖం పట్టినా, అపాయాలులేని పనులలో బాలల చాకిరి (Child Labour) అనేవి, భారతరాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయి. 1.65 కోట్లమంది బాలబాలికలు నేటికీ భారతదేశంలో వివిధ పనులలో ఉద్యోగాలు చేస్తున్నారు.<ref>{{cite web
| url = http://www.indiatogether.org/photo/2006/chi-labour.htm
| title = Child labour in India
| format = HTML
Line 93 ⟶ 97:
| language = English
| accessdate = 2006-06-27
| website =
| archive-url = https://web.archive.org/web/20140712041623/http://indiatogether.org/photo/2006/chi-labour.htm
| archive-date = 2014-07-12
| url-status = dead
}}</ref> 2005 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' అనే పత్రిక ప్రచురించిన ప్రచురణల ఆధారంగా, ప్రపంచంలో లంచగొండితనం గల 159 దేశాల జాబితాలో భారత్ 88వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ లంచగొండులలో అధికారులు, రాజకీయనాయకులూ ఉన్నారు.<ref>[[Corruption Perceptions Index#Numerical listing|Index of perception of corruption]], published by [[Transparency International]].</ref> 2003 'పౌర బిల్లు' (సవరణ) ప్రకారం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు సమాన హక్కులు పొందివుంటారు గాని, ఉద్యోగాలు పొందే విధానంలో [[సమానత్వపు హక్కు]] పరిగణలోకి రాదు. పోటీలో నెగ్గినవారే ఉద్యోగాలు పొందే అర్హత గలిగి వుంటారు.<ref name="OCI"/>