గుణ్ణం గంగరాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
 
==వ్యక్తిగత జీవితం==
గుణ్ణం గంగరాజు కాకినాడలో పుట్టి పెరిగారు. ఆరవ తరగతి వరకూ కాకినాడ సెంట్. జోసఫ్స్ కాన్వెంట్ లో చదువుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వ స్కాలర్షిప్పు పొంది హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో చేరారు. స్కూలు విద్య అయ్యాక వైద్య విద్యలో చేరారు, కానీ పూరి అవకుండానే విరమించారు. ఒక సంవత్సర వ్యవధి తరువాత విజయవాడ లోని ఆంధ్ర లోయోల కళాశాలలో బీఏ ఇంగ్లిష్ లో చేరారు. కానీ అందరూ ఆంగ్ల విద్యార్థులూ ఆందోళనకు దిగడంతో కళాశాల నుండి తీసివేయబడ్డారు. ఆపై చదువు మానేసి నవభారత్ సిగారెట్స్ వద్ద డోర్-టు-డోర్ సేల్స్ రెప్రెజెంటేటివ్ గా పనిచేసారు. ఆపై ప్రయివేటులో బీఏ చేసారు. తరువాత ఎంఏ ఆర్ట్స్ పూర్తి చేసారు. అదే సమయంలో ఎస్బీఐ పీఓ పరీక్ష కూడా వ్రాసారు.<ref>[{{Cite web |url=http://www.telugucinema.com/tc/stars/ggrajuinterview.php |title=గంగరాజు ఇంటర్వ్యూ] |website= |access-date=2014-09-22 |archive-url=https://web.archive.org/web/20061119133754/http://www.telugucinema.com/tc/stars/ggrajuinterview.php |archive-date=2006-11-19 |url-status=dead }}</ref>
 
==సినీ వ్యాసంగం==
"https://te.wikipedia.org/wiki/గుణ్ణం_గంగరాజు" నుండి వెలికితీశారు