జమూయి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, → using AWB
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 34:
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జమూయి జిల్లా ఒకటి అని గుర్తించింది .<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[బీహార్]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
== డివిజన్లు ==
పంక్తి 123:
తూర్పు మధ్య రైల్వే జోన్‌లోని దనపూర్ డివిషన్‌లో ప్రధాన రైల్వే స్టేషనులలో జముయి రైల్వే స్టేషను (జె.ఎం.యు) ఒకటి. జముయి భారతీయ మహానగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.
హౌరా- ఢిల్లీ ప్రధాన రైలు మార్గం మొగల్‌సరాయ్ - పాట్నా మార్గం మీదుగా పయనిస్తుంది. ఇది కొంత దూరం చరిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెంట సాగిపోతుంది.
<ref name=official>{{cite web|title=About District|url=http://jamui.bih.nic.in|publisher=Official District website|accessdate=15 April 2012|website=|archive-url=https://web.archive.org/web/20110818201023/http://jamui.bih.nic.in/|archive-date=18 ఆగస్టు 2011|url-status=dead}}</ref><ref name=brandbihar>{{cite web|title=Jamui|url=http://www.brandbihar.com/english/districts/Jamui/Jamui.html|work=Overview|publisher=BrandBihar|accessdate=15 April 2012|archive-url=https://web.archive.org/web/20120419012208/http://brandbihar.com/english/districts/jamui/jamui.html|archive-date=19 ఏప్రిల్ 2012|url-status=dead}}</ref>
జమూయి జిల్లాకు జమూయి పట్టణం కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో రైల్వే మరియు రహదారి మార్గాలు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పాట్నా, బరౌని మార్గంలో రైళ్ళు జమూయీ మీదుగా పయనిస్తుంటాయి. హౌరా, సీల్దా, రాంచి, తాతానగర్ రైళ్ళు ఇక్కడ ఆగుతుంటాయి.<ref name=mishap>{{cite news|title=Violation of rly rules led to Jamui mishap|url=http://articles.timesofindia.indiatimes.com/2001-08-19/india/27243202_1_goods-train-jamui-station-master|accessdate=16 April 2012|newspaper=[[The Times of India]]|date=Aug 19, 2001}}</ref>
 
పంక్తి 141:
[[1987]]లో జమూయి జిల్లాల్లో 7.9 చ.కి.మీ వైశాల్యంలో " నాగీ ధాం వన్యమృగాభయారణ్యం " స్థాపించబడింది.
 
<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Bihar|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011|website=|archive-url=https://web.archive.org/web/20110823163836/http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|archive-date=2011-08-23|url-status=dead}}</ref>
[[1987]]లో జిల్లాలో 3.3 చ.కి.మీ వైశాల్యంలో నక్తి ధాం వన్యమృగాభయారణ్యం స్థాపించబడింది. .<ref name=parks/>
 
"https://te.wikipedia.org/wiki/జమూయి_జిల్లా" నుండి వెలికితీశారు